హీరోయిన్ అనగానే గతంలో చాలా వరకు కూడా  ఒక బ్రాండ్ ఆనే విషయం చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ కి సినిమాలో చాలా వరకు కూడా ఒక రేంజ్ అనేది ఉంటుంది. హీరోయిన్ ని లక్కీ అని కూడా అంటారు. చాలా మంది స్టార్ హీరోలు హీరోయిన్ ల విషయంలో దాదాపు అదే విధంగా ఆలోచన చేస్తూ వస్తున్నారు. ఏ హీరో అయినా సరే ఇలాగే ఉన్నారు.  అయితే ఇప్పుడు మాత్రం హీరోయిన్ ల విషయంలో గతంలో ఉండే విధంగా లేరు అని అంటున్నారు జనాలు. మరి దానికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని హీరోయిన్ ల విషయంలో కఠినం గా టాలీవుడ్ ఉంది అని టాక్. 

 

మరి  ఏంటి అసలు కారణం అనేది తెలియదు గాని హీరోయిన్ ల విషయంలో ఎక్కువగా ఖర్చు చేయవద్దు అని వారు లేకుండానే అవసరం అయితే కథలు రాయాలి అని చెప్పారు చాలా మంది హీరోలు అని అంటున్నారు. ఏంటీ అనేది ఒకసారి చూస్తే వాళ్ళు పెట్టే కండీషన్ లు చాలా వరకు చికాకుగా ఉంటున్నాయి మన తెలుగు లో. పూజ రష్మిక ఇద్దరికీ కూడా మన తెలుగు లో చాలా మంచి గుర్తింపు ఉంది అనే విషయం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వడం అనేది మనం చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. 

 

ఇప్పటికి కూడా వారికి అదే రేంజ్ లో డిమాండ్ అనేది ఉంది అనే విషయం అందరికి తెలిసిందే. స్టార్ హీరోలు అయినా చిన్న హీరోలు అయినా సరే వారిని కావాలి అంటున్నారు. కాని వారు మాత్రం బాలీవుడ్ మీద ఉన్న ప్రేమ తో అక్కడి సినిమాలకు ఇచ్చిన ప్రాదాన్న్యత ఇక్కడ ఇవ్వడం లేదు అనే అసహనం ఉందట. అందుకే ఇలా అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: