టాలీవుడ్  లో చాలా వరకు నానీ సినిమాలు అనగానే జనాలకు ఒక రేంజ్ లో క్రేజ్ అనేది ముందు నుంచి అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నానీ సినిమా వస్తే చాలు చాలా మంది ఒక రేంజ్ లో ఆసక్తి తో చూస్తూ ఉంటారు. సినిమా విడుదల అయితే చాలు మొదటి రోజు కచ్చితంగా చూడాలి అని భావించే బ్యాచ్ కూడా ఉంది అనే చెప్పాలి. అయితే ఇప్పుడు నానీ సినిమాల విషయంలో అలా  లేదు అని అంటున్నారు. నానీ సినిమాల్లో అతని నటన ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది అనే భావన లో ఫాన్స్ చాలా మంది ఉన్నారు. 

 

దాదాపుగా సినిమా చూసిన అందరూ కూడా ఇదే విధంగా కామెంట్ చేయడం అనేది మనం పదే పదే చూస్తున్నాం. ఇప్పుడు నానీ కూడా అదే ఆలోచనను మైండ్ లో పెట్టుకుని సినిమాలు చేస్తున్నాడు అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. నానీ కి ఇప్పుడు భయం మొదలయింది అంటున్నారు. గతంలో స్వేచ్చగా ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేసిన ననీ ఇప్పుడు అలా లేదు అని అంటున్నారు. అగ్ర హీరోల సినిమాల్లో కూడా నటించాలి అని మార్కెట్ అనేది తగ్గే అవకాశం ఉంది అని భావించి నానీ జాగ్రత్తగానే ఉన్నాడు అని అంటున్నారు. 

 

ఇక అతని సినిమాల్లో పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు ఎవరూ కూడా ముందుకు రావడం లేదు అనే వ్యాఖ్యలు కూడా మనం ఈ మధ్య కాలంలో వింటున్నాం. దీనితో నానీనే ఇక నుంచి తన సినిమాలను నిర్మించే ఆలోచనలో ఉన్నాడు అని సమాచారం. మరి అది ఎంత వరకు ఫలిస్తుంది ఏంటీ అనేది చోడాలి. దాదాపు అతను మూడేళ్ళ పాటు జాగ్రత్తగా ఉంటూ సినిమాలు చెయ్యాలి అని చూస్తున్నాడు అని టాలీవుడ్ లో అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: