ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఏ ప్రకటన వచ్చినా సరే అది ఒక సంచలనం అనే విషయం చెప్పాల్సిన పని లేదు. సినిమాకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. ఈ సినిమాలో ప్రతీ ఒక్కటి కూడా ఇప్పుడు సంచలనంగానే ఉంది. ఈ సినిమాలో నటులు ఈ సినిమాలో ఉండే పాత్రలు ఈ సినిమా టైటిల్ అన్నీ కూడా ఇప్పుడు దాదాపుగా ఒక సంచలనం. భారీ బడ్జెట్ తో వస్తుంది ఈ సినిమా. ఇక దర్శక నిర్మాతలు చాలా  వరకు ఈ సినిమా మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు అనే చెప్పాల్లి. ఈ సినిమాలో  ఇప్పుడు కొన్ని పాత్రలను కూడా యాడ్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. 

 

ఇదిల ఉంటే ఈ సినిమాలో వినాయక చవితి లేదా శ్రావణ శుక్రవారం రోజున ఒక పాటను విడుదల చేసే అవకాశం  ఉంది అని అంటున్నారు. భక్తితో ఉండే పాటను శ్రావణ శుక్రవారం రోజున విడుదల చేయడానికి గానూ దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. దానికి సంబంధించి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయట. ఒక 2 నిమిషాలకు సంబంధించిన వీడియో ని విడుదల చేసే అవకాశం ఉంది అనే టాక్ వస్తుంది.  దీనిపై ఇప్పుడు చాలా వరకు కూడా చర్చలు నడుస్తున్నాయి అని అన్నీ అనుకున్న విధంగా జరిగితే వచ్చే వినాయక చవితి లేదా శ్రావణ రెండో శుక్రవారం రోజు విడుదల చేస్తారు అని అంటున్నారు. 

 

ఈ సినిమాలో హీరోయిన్స్ విషయంలో ఇప్పుడు లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే టాక్ వస్తుంది. ఆ ఇద్దరు ఒకరు అమెరికాలో మరొకరు ముంబై లో ఉండటం తో ఈ సినిమాకు సంబంధించి కొన్ని కొన్ని సీన్స్ బాగా లేట్ అవుతున్నాయి అని టాలీవుడ్ లో జనాలు అంటున్నారు మరి. అది ఎంత వారకు నిజం అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: