టాలీవుడ్ లో సినిమాలు అయినా సరే రాజకీయాలు అయినా సరే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని సినిమాలు అయినా ఆయన రాజకీయం అయినా సరే ఎక్కువగా జనాలు ఫాలో అవుతూ ఉంటారు. ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువగా ఉండటం తో సోషల్ మీడియాలో ఆయన ఎది పోస్ట్ చేసినా సరే మంచి స్పందన అనేది వస్తు ఉంటుంది. ఇక ఆయానకు చాలా వరకు మీడియా కూడా ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. 

 

ఆయన కూడా మీడియాలో ఎక్కువగా నానుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నారు. రాజకీయాలకు ఎన్నికల్లో ఓటమి తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ అనే సంగతి తెలిసిందే. ఇక ఆయన ఎక్కువగా సినిమాల్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ లో టాక్ ఆయన కూడా సోషల్ మీడియాలో తాన సినిమాల గురించి పదే పదే పోస్ట్ చేస్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు దూరం అయ్యే అవకాశం ఉంది అనే ప్రచారం మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. మరి కారణం ఏంటీ అనేది తెలియదు గాని ఆయన రాజకీయాల్లో ఉండే అవకాశం లేదు అని ఇప్పటికే జనసేన పార్టీలో కీలక నేతలకు చెప్పారు ఆని అంటున్నారు. 

 

ఇప్పటికే ఆ పార్టీని బిజెపి తో కలిపినా సంగతి తెలిసిందే. ఆ పార్టీ తోనే పవన్ కళ్యాణ్  కలిసి దాదాపుగా రాజకీయం చేస్తూ వస్తున్నారు. ఆయన మరో రెండు మూడేళ్ళ పాటు అయితే సినిమాల్లోనే ఎక్కువగా ఉండే అవకాశాలు దాదాపుగా కనపడుతున్నాయి అనే చెప్పాలి. ఇక ఆయన ఎన్ని సినిమాలు చేస్తారు ఏంటీ అనేది చూడాలి. ఇప్పుడు ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: