ఇండియన్ సినిమాలో రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏది మాట్లాడినా ఆయన ఏది చేసినా సరే అది కచ్చితంగా ఒక సంచలనం. ఆయన చేసే ఏ సినిమా అయినా సరే ఆయన మాత్రం ఎక్కడా కూడా ఎవరికి కూడా భయపడకుండా దాదాపుగా సినిమాలు చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఏ సినిమా అయినా సరే చాలా వరకు ఆయన స్వేచ్చగానే చేస్తూ ఉంటారు.  ఇక  సోషల్ మీడియా విషయానికి వస్తే ఆయన వాడిన విధంగా మరొకరు వాడలేరు అనే విధంగా దాదాపు అన్ని సామాజిక మాధ్యమాలను ఆయన వాడుతూ ఉంటారు. 

 

సోషల్ మీడియాలో దాదాపుగా ఆయన అన్ని విధాలుగా కూడా యాక్టివ్ గానే ఉంటూ ఉంటారు అనే సంగతి తెలిసిందే. ఆయన ప్రతీ చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియా వేదికగానే చెప్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఆయన సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా సంచలనం అయ్యారు అనే సంగతి తెలిసిందే. ఎవరికి కూడా ఆయన భయం అనేది లేకుండా సోషల్ మీడియాలో తనకు నచ్చిన విధంగా ఉంటూ తనకు నచ్చిన విధంగా కామెంట్స్ చేస్తూ తనన సినిమాలకు కావాల్సిన వివాదాలను ఆయన తెస్తూ అల్లరి అల్లరి చేస్తూ వెళ్తున్నారు. 

 

సోషల్ మీడియాను ఆ రేంజ్ లో వాడే వారు మరొకరు లేరు అనేది వాస్తవం. మరీ అంత దారుణంగా వాడే వారు ఎవరూ లేరు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రతీ చిన్న విషయం కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఆయన చేసే సినిమాలు అయితే సోషల్ మీడియా లోనే దాదాపుగా అల్లరి కావడం వంటివి మనం పదే పదే చూస్తూనే ఉంటారు. ప్రతీ ఒక్కరితో ఆయన గొడవ పడుతూనే ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: