టాలీవుడ్ లో ప్రభాస్  గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి ఎంత చెప్పినా సరే కొన్ని కొన్ని విషయాలు తక్కువే. బాహుబలి సినిమా తర్వాత ఆయనకు వచ్చిన పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన కోసం బాలీవుడ్ లో కూడా ఎదురు చూడటం మొదలు పెట్టింది అక్కడి నుంచే. ప్రతీ ఒక్కటి కూడా ఆయన గురించి బాలీవుడ్ జనాలు ఆరా తీయడం మొదలు పెట్టారు. ఆయన గురించి ఏ ప్రచారం జరిగినా సరే సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతూ ఉంటుంది. ఇక అది అలా ఉంటే సోషల్ మీడియాలో ప్రభాస్ బాగానే యాక్టివ్ గా ఉంటాడు అనే సంగతి తెలిసిందే. 

 

తన సినిమాలకు సంబంధించిన ఏదోక ప్రకటన ఆయన సోషల్ మీడియా ద్వారాన్నే చేస్తూ ఉంటారు అనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ప్రభాస్ ఇటీవల తన సినిమా గురించి ఒక ప్రకటన కూడా చేసారు. అంతే కాకుండా తన సినిమాలను ఆయన సోషల్  మీడియాలో ఎక్కువగా ప్రమోషన్ కూడా చేస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆయన సోషల్ మీడియాలో ఇతర స్టార్ లతో పోలిస్తే చాలా వరకు కూడా తక్కువగానే ఉంటూ ఉంటారు. ఆయన ఏది కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అవకాశం అనేది ఉండదు అనే చెప్పాలి. 

 

ఇప్పుడు కూడా ఆయన తన సినిమాలకు సంబంధించి ప్రతీ విషయం సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అవకాశం ఏమీ ఎక్కువగా ఉండదు అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది రానుంది ఈ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: