ఇండియన్ సినిమాలో కొందరి గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. అందులో ప్రధానంగా చెప్పే వ్యక్తి బిగ్ బీ అమితాబ్. ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ సినిమాలో ఎవరికి లేని విధంగా ఆయనకు క్రేజ్ అనేది ఉంది అనే చెప్పాలి. ఏ స్టార్ హీరో కి ముందు నుంచి లేని విధంగా ఆయనకు క్రేజ్ ఉంది అని చెప్పవచ్చు. ఆయన గురించి ఏ విషయం అయినా సరే ఒక సంచలనం అని చెప్పాలి. అందుకే ఆయనను చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. ఆయన గురించి ప్రతీ విషయం కూడా చాలా మంది తెలుసుకునే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. 

 

ఇక ఆయన సోషల్ మీడియాలో చాలా వరకు యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. ఆయన సోషల్ మీడియాలో ఏదోక విషయం పదే పదే పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆయన చాలా విషయాలు ఫాన్స్ తో సోషల్ మీడియా ద్వారానే అది అందుబాటులో వచ్చిన నాటి నుంచి చెప్తూ సందడి చేస్తూ ఉంటారు. ఇక ఆయనకు చాలా మంది ఫాన్స్ సోషల్ మీడియాలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన దానిని బాగానే వాడుకుంటూ  ఉంటారు. ఇక ఇటీవల తనకు కరోనా వచ్చింది అనే విషయం కూడా ఆయన సోషల్ మీడియాలోనే చెప్పడం గమనార్హం. 

 

ఆయనతో పాటుగా ఆయన కుమారుడు అభిషేక్ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. ప్రతీ విషయం కూడా సోషల్ మీడియాలో ఫాన్స్ తో సోషల్ మీడియా ద్వారానే వారు పంచుకునే ప్రయత్నం అనేది చేస్తారు. ఇక  బాలీవుడ్ లో కూడా చాలా మంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటానికి వీరు ఆదర్శం అని చెప్తూ ఉంటారు.  కాగా ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: