టాలీవుడ్ ప్రేక్షకులకు కొందరు హీరోయిన్ లు కళ్ళ ముందు ఉంటారు. వారు సినిమాలు చేసినా లేకపోయినా సరే వారి గురించి ఏదోక వార్త టాలీవుడ్ లో వస్తూనే ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే. వారి గురించి ఏదోక ప్రచారం మనం చూస్తూనే ఉంటాం. నానా రకాల హడావుడి అనేది ఇప్పుడు  ఉంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అసలు ఒక వార్త ఏంటీ అంటే టాలీవుడ్ లో నయనతార ఇప్పుడు ఒక ప్రయోగం చేస్తుంది అని అంటున్నారు. ఇటీవల విజయనిర్మల  బయోపిక్ వచ్చే అవకాశం ఉంది అనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. 

 

ఈ సినిమాలో నయనతార కూడా నటించే అవకాశం ఉంది అని టాలీవుడ్ లో టాక్. ఈ సినిమాలో ఆమెనే విజయ నిర్మల పాత్ర  పోషించే అవకాశం ఉంది అన్ని కూడా టాలీవుడ్ జనాలు అంటున్నారు.  మరి అది నిజమా కాదా అనేది తెలియదు గాని  దీనిపై మాత్రం మ ఇప్పుడు చాలానే ప్రచారం జరుగుతుంది. కీర్తి సురేష్ అనుకున్నా గాని ఇప్పుడు ఈమెను తీసుకున్నారు అని అంటున్నారు. ఆమె ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని వచ్చే ఏడాది ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. 

 

వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా  సెట్స్ మీదకు వెళ్ళడం దాదాపుగా ఖాయమని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి. ఇక ఏమవుతుంది ఏంటీ అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పుడు ఉన్న ప్రచారం మాత్రం టాలీవుడ్ జనాలకు ఒక రేంజ్ లో వినోదం అందిస్తుంది అనే మాట వాస్తవం. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటీ అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. దీనిపై మహేష్ బాబు కూడా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: