టాలీవుడ్ లో ఇప్పుడు చాలా వరకు నిర్మాతలు అప్పుల పాలయ్యారు అనే విషయం అందరికి తెలిసిందే. సినిమాలు లైన్ లో ఉన్నా సరే విడుదల చేసే అవకాశం అనేది దాదాపుగా లేకపోవడంతో ఎం చెయ్యాలి అనేది చాలా మందికి ఆసలు అర్ధం కావడం లేదు అని అంటున్నారు. చిన్న చిన్న సినిమాలు చేసిన వారి పరిస్థితి కూడా దాదాపుగా ఇదే విధంగా ఉంది ని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇటీవల ఒక నిర్మాత అప్పుల భారం భరించలేక ఇక సినిమాలు చేయలేను అని చెప్పి వెళ్ళిపోయాడు అన్ని టాక్. 

 

రానాకు అత్యంత సన్నిహితంగా ఉండే ఆ నిర్మాత ఈ నిర్ణయం తీసుకున్నాడు అని అంటున్నారు. ఈ విషయం తెలిసిన రానా వెంటనే అతన్ని ఆదుకోవడానికి గానూ ముందుకు వచ్చాడు అని అతనికి ఒక కథ కూడా చెప్పించాడు అని అది ఓకే అయింది రానా అతనికి వడ్డీ లేకుండా ఆర్ధిక సహాయం చేసాడు అని ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది అని అంటున్నారు. అతనికి మూడు సినిమాలను రానా లైన్ లో పెట్టి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటున్నారు. ఇక ఒక స్టార్ హీరోతో కూడా రానా ఒక సినిమాను సదరు నిర్మాత కోసం లైన్ లో పెట్టాడు అని అంటున్నారు. 

 

ఆ సినిమాను రానా కూడా చేసే అవకాశం ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు మరి. ఎప్పుడు ఈ సినిమా వస్తుంది ఏంటీ అనేది చూడాలి. ఇప్పుడు అయితే ఈ సినిమాకు సంబంధించి చర్చలు అయితే చాలా వరకు జరుగుతున్నాయి అని ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉంది అని టాక్ మరి. ఎప్పుడు చేస్తారు ఏంటీ అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: