టాలీవుడ్ లో ఇప్పుడు ఉన్న ప్రచారం ప్రకారం చూస్తే కొన్ని కొన్ని సినిమాలు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి అనే చెప్పాలి. చిన్న హీరోల సినిమాల్లు అయినా పెద్ద హీరోల సినిమాలు అయినా సరే వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అనే చెప్పాల్లి. చాలా వరకు కూడా ఇప్పుడు టాలీవుడ్ లో సినిమాల షూటింగ్ ల కోసం జనాలు చాలా వరకు కూడా ఎదురు చూస్తున్నారు అనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఉన్న వాతావరణం లో షూటింగ్ అనేది లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది అనే చెప్పాలి. 

 

ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక  సినిమాలు ఆలస్యం అయ్యే విధంగా ఉంటే హీరోలకు ముందు అడ్వాన్స్ ఇవ్వొద్దు అని నిర్మాతలు దర్శకులు భావిస్తున్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అవును ఇక నుంచి అదే ఆలోచనలో దాదాపుగా ఉన్నారు అని ముందు ఎక్కువగా అడ్వాన్స్ ఇస్తే ఆ తర్వాత సినిమా లేట్ అయితే అనవసరంగా ఇబ్బంది పడుతూ వడ్డీలు కట్టుకోవాలి అని అవి నానా ఇబ్బందులకు దారి తీస్తూ ఉంటాయి అని అంటున్నారు. 

 

అందుకే స్టార్  నిర్మాతలు అయినా చిన్న నిర్మాతలు అయినా సరే దాదాపుగా ఇదే విధంగా ఆలోచనలో ఉన్నారు అని హీరోలను భరించడం చాలా కష్టం అనే భావన లో ఉన్నారు అని అంటున్నారు. సినిమాలు కొంత కాలం పాటు ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మహేష్ లాంటి స్టార్ హీరోకి కూడా ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చే అవకాశం లేదు అని అంటున్నారు. ఇప్పుడు రెండు మూడు సినిమాలకు సంబంధించి టాలీవుడ్ లో పరిస్థితి ఇదే విధంగా ఉంది అని జనాలు అంటున్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: