టాలీవుడ్ లో కొన్ని కొన్ని సినిమాల్లో ఇప్పుడు కొన్ని కొన్ని పాత్రల గురించి పదే పదే చర్చలు జరుగుతునే ఉన్నాయి. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది ఇప్పుడు దాదాపుగా కొన్ని కొన్ని పాత్రల గురించి ఎక్కువగా చర్చించే పరిస్థితి అయితే ఉంది అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఇప్పుడు మన తెలుగు లో పుష్ప సినిమా గురించి చాలా వార్తలు వస్తున్నాయి. పుష్ప సినిమాలో ఒక కీలక పాత్ర గురించి ఇప్పుడు చాలానే చర్చలు అయితే జరుగుతున్నాయి అనే చెప్పాలి. ఆ పాత్ర ఏంటీ అంటే తమిళ డాన్ పాత్ర.
ఆ పాత్రలో ఎవరిని తీసుకోవాలి అనే దాని మీద చాలానే చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్న ఈ సినిమా యూనిట్ ఇప్పుడు ఈ సినిమాలో తమిళ డాన్ పాత్రకు సంబంధించి ఎక్కువగా చర్చలు జరుపుతుంది. ఆ పాత్రకు గానూ కమల్ హాసన్ ని తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. దీనికి ఇప్పటికే ఆయనను అడిగారు అని ఆయన మాత్రం ఏమీ చెప్పలేని పరిస్థితి లో ఉన్నారు అని వచ్చే ఏడాది దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని టాలీవుడ్ లో టాక్.
అవును ఆయన వచ్చే ఏడాది ఫ్రీ అయ్యే అవకాశం ఉంది అని అప్పుడు దీని గురించి ఒక క్లారితి అయితే ఇస్తారు అని అంటున్నారు. ఇప్పటికే సుకుమార్ ఆయనను అడిగారు అని కాని ఆయన మాత్రం ఏమీ చెప్పలేకపోతున్నారు అని రాజకీయాలతో పాటుగా ఆయన క్కడ రెండు మూడు సినిమాల్లో బిజీ గా ఉండటమే దీనికి కారణం అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి ఆయన ఎప్పుడు ఈ సినిమా చేసే అవకాశం ఉంది అనేది చూడాలి మరి.