టాలీవుడ్ లో ఇప్పుడు జనాలు కొన్ని కొన్ని సినిమాలకు సంబంధించి ఒక రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. అందులో రాధే శ్యాం సినిమా కూడా ఒకటి. ఈ సినిమా లో  ప్రభాస్ హీరో కావడం తో చాలా మంది ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూట్ కూడా దాదాపుగా  అయింది. అయితే కొన్ని కొన్ని కీలక సన్నివేశాలకు సంబంధించి షూట్ లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ లో టాక్. ఇక ఈ సినిమా కోసం బాలీవుడ్ లో కూడా ఎదురు చూస్తున్నారు జనాలు. 

 

ఇక ఎప్పుడు వస్తుంది ఏంటీ అంటే  చెప్పలేము గాని ఈ సినిమా హక్కుల కోసం ఇప్పుడు తమిళం లో ఒక స్టార్ హీరో చాలా వరకు ట్రై చేస్తున్నాడు అని టాలీవుడ్ లో టాక్. అతను ఈ సినిమా హక్కుల కోసం ఇటీవల ప్రభాస్ ని కలిసాడు అని కాని ప్రభాస్ మాత్రం ఒక నిర్మాతకు మాట ఇచ్చాడు అని అంటున్నారు. వచ్చే ఏడాది వచ్చే ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర మీదనే చర్చలు అన్నీ కూడా. అతను ఇప్పటి వరకు యాక్షన్ హీరో గానే హిట్ అయ్యాడు. ఈ సినిమాలో ప్రేమ కోసం త్యాగం చేసే వాడిగా ప్రభాస్ నటిస్తున్నాడు అని టాలీవుడ్ లో అంటున్నారు. 

 

ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర విషయంలో ఇంకా స్పష్టత అనేది రావడం లేదు అని అంటున్నారు కొందరు.  షూట్ సగం అయినా సరే చాలా వరకు అతని పాత్రలో యాక్షన్ సీన్స్ ని మార్చే ఆలోచన చేస్తున్నాడు అని అంటున్నారు. మరి ఎం చేస్తారో చూడాలి. ఇక ఈ సినిమా హక్కులను కన్నడం లో ఒక రాజకీయ నాయకుడు కొనే అవకాశం ఉంది అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: