మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సనిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దీని తర్వాత మళయాళ సినిమా లూసిఫర్ తెలుగు రీమేక్ లో నటించనున్నారు. ఇప్పటికే దర్శకుడు సుజీత్ ఈ సినిమా స్క్రిప్టు పనులు పూర్తి చేశాడని అంటున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్రకు సీనియర్ హీరో రఘును తీసుకున్నట్టు సమాచారం. గోవిందుడు అందరివాడే మూవీలో charan TEJA' target='_blank' title='రామ్ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రామ్ చరణ్ కు తండ్రిగా నటించాడు రఘు. అయితే ఈపాత్రకు ముందుగా అనుకున్న విలన్ రఘు కాదని తెలుస్తోంది.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TOLLYWOOD' target='_blank' title='tollywood-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>tollywood</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=REMAKE' target='_blank' title='remake-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>remake</a> of <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=LUCIFER' target='_blank' title='lucifer-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>lucifer</a> to get famed duo Ajay ...

 

ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ ను ఈ పాత్రకు ముందుగా సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే.. వివేక్ ఈ పాత్రను రిజెక్ట్ చేశాడని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. మళయాళ లుసీఫర్ లో మెయిన్ విలన్ గా వివేక్ ఓబెరాయ్ నటించాడు. తెలుగు రీమేక్ లో కూడా వివేక్ నే సంప్రదించడంతో అదే పాత్రను చేయడం ఇష్టం లేక రిజెక్ట్ చేశాడని అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ వార్త రౌండ్ అవుతోంది. ఈ వార్త నిజమే అయితే.. చిరంజీవి సినిమాను వివేక్ ఓబెరాయ్ రిజెక్ట్ చేయడం ఇది రెండోసారి అవుతుంది.

Vivek Oberoi Villain for IHG (chiru150th)

 

చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెం.150లో కూడా మొదట వివేక్ నే విలన్ పాత్రకు సంప్రదించారు. కానీ.. వివేక్ చేయకపోవడంతో ఆ సినిమాలో తరుణ్ అరోరా విలన్ గా నటించాడు. చిరంజీవి తన అభిమాన హీరో అని వివేక్ ఓబెరాయ్ గతంలో చాలాసార్లు చెప్పాడు. కానీ.. చిరంజీవితో నటించే అవకాశాలు వస్తున్నా చేయలేకపోతున్నాడు. ఇండస్ట్రీలో రౌండ్ అవుతున్న ఈ వార్తపై నిజమెంతుందో టీమ్ రివీల్ చేయాల్సిందే. కరోనా పరిస్థితులు చక్కబడి.. ఆచార్య షూటింగ్ పూర్తయ్యాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: