టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ సినిమా కోసం జనాలు ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు అనేది స్పష్టంగా చెప్పవచ్చు. ఒక సినిమా గతంలో కూడా ఈ రేంజ్ లో ఎదురు చూసిన సందర్భం అనేది దాదాపుగా లేదు అనే చెప్పాలి. ఈ సినిమా కోసం అటు బాలీవుడ్ లో కూడా చాలా మంది ఆశగా ఎదురు చూసే వాతావరణం అయితే దాదాపుగా ఉంది అనే విషయం అందరికి తెలిసిందే. మెగా నందమూరి హీరోలు ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో దాదాపుగా ఈ సినిమాపై జనాలకు భారీ అంచనాలు ఉన్నాయి అనే చెప్పాలి. ఈ సినిమా కోసం మాస్ తో పాటుగా క్లాస్ కూడా చాలా ఆశగా చూసే వాతావరణం ఉంది. 

 

ఇక ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చినా సరే జనాలు మాత్రం అసలు మిస్ అవ్వడం లేదు. ఈ నేపధ్యంలోనే ట్రిపుల్ ఆర్ గురించి ఇప్పుడు టాలీవుడ్ లో ఒక వార్త హల్చల్ చేస్తుంది. అది ఏంటీ అంటే ఈ సినిమాలో ఇప్పుడు చాలా సీన్స్ ని కట్ చెయ్యాలి అనే నిర్ణయానికి వచ్చారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. కొన్ని సీన్స్ ని షూట్ చేసినా సరే రీ షూట్ అనేది అవసరం అని దర్శకుడు భావించినా సరే వాటికి మళ్ళీ ఖర్చు చెయ్యాల్సి ఉంటుంది అని అందుకే వద్దు అని భావించి వాటి స్థానంలో పాత షూట్ చేసిన సీన్స్ ని ఉంచాలి అని భావిస్తున్నాడు అని టాలీవుడ్ లో అంటున్నారు. 

 

ఇక ఈ సినిమాలో చాలా సీన్స్ ని ఇప్పటికే షూట్ చేసినా సరే ఎడిటింగ్ లో తేడా రావడంతో మళ్ళీ రీ షూట్ అనే ఆలోచన చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు అది లేదు అని స్పష్టంగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: