మన తెలుగు లో చాలా వరకు కూడా ఇప్పుడు సినిమాల విషయంలో చిన్న చిన్న  జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటారు అనే చెప్పాలి. ఏ మాత్రం కూడా సినిమాలను అసలు లైట్ తీసుకోవడం లేదు అనే విషయం స్పష్టంగా కొన్ని కొన్ని సినిమాలు చూస్తే అర్ధమవుతుంది. గతంలో మాదిరిగా సినిమా అయింది విడుదల చెయ్యాలి అనే విధంగా ఇప్పుడు అయితే లేదు. ఈ విషయం గత కొన్ని రోజుల నుంచి చాలా మందికి  క్లారిటీ అనేది వచ్చింది. ఇక ఈ సినిమాల్లో ఇప్పుడు చాలా వరకు ఇతర భాషల నటులను కూడా వద్దు అనే ఆలోచనలోనే ఉన్నారు. 

 

ఇప్పుడు టాలీవుడ్ లో మరో వార్త ఏంటీ అంటే ఇతర భాషల విలన్ లను కూడా వద్దు అని తెలుగు లో గతంలో పాపులర్ అయిన వారినే తీసుకోవాలి అని భావిస్తున్నారు అని సమాచారం. చాలా  మంది గతంలో తమ టాలెంట్ చూపించి ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. ఇప్పుడు వాళ్ళు అవకాశాల కోసం చాలా వరకు ఎదురు చూస్తున్నారు అనే చెప్పాలి. ఇప్పుడు వారు అందరిని తీసుకునే ఆలోచనలో టాలీవుడ్ జనాలు ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి. సినిమాల కు ఇప్పుడు చాలా వరకు కూడా ఖర్చు తగ్గే ఆలోచనలు మాత్రమే చేసే పరిస్థితి అయితే ఉంది అని చెప్పవచ్చు. 

 

అందుకే ఇప్పుడు ఈ విధంగా దాదాపుగా ప్లాన్ చేసారు అని అంటున్నారు. ఏ స్టార్ హీరో సినిమా అయినా సరే ఇదే మంచి ఆలోచన అని అంటున్నారు. అందుకే  ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు కొన్ని కొన్ని విషయాల్లో అని సమాచారం. ఇక మహేష్ సర్కారు వారి పాటకు సంబంధించి కూడా దాదాపుగా అదే ఆలోచనలో టాలీవుడ్ జనాలు ఉన్నారు అనేది అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: