హీరోయిన్ నిత్య మీనన్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా కాలం అయింది. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ కూడా డ్రెస్ విషయంలోగానీ బోల్డ్ గా నటించడం లో గాని శ్రుతి మించకుండా చాలా పద్ధతిగా నటించడం జరిగింది. పద్ధతి కలిగిన పాత్రలో నటిస్తూ అనేకమంది కుర్రకారును ఆకట్టుకునే విధంగా నిత్యామీనన్ "నవతరం వెండితెర సావిత్రి" అనే బిరుదును సంపాదించుకుంది. తన కెరీర్ ప్రారంభం అయి చాలా కాలం అయినా తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన నిత్యామీనన్ మొట్టమొదటిసారి కిస్ సన్నివేశాలలో నటించిన సీన్ ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. అది కూడా మరో అమ్మాయితో. ఆ సీన్ లో లెస్బియన్ తరహాలో నిత్యా మీనన్ ముద్దుల తో చెలరేగిపోయింది.

IHG

ఈ సన్నివేశం చూసి చాలామంది షాక్ కి గురయ్యారు. ఒక పద్ధతి గలిగిన పాత్రలు చేస్తూ ఇప్పటివరకు మెప్పించిన నిత్యమీనన్ ఇలాంటి సన్నివేశాలలో నటించడం అందరికీ షాక్ కి గురి చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీ లో అభిషేక్ బచ్చన్ తో కలిసి నటించిన ‘బ్రీత్’ అనే వెబ్ సిరీస్ లో నిత్య మీనన్ చెలరేగిపోయింది. వెబ్ సిరీస్ లో లెస్బియన్ పాత్ర కావడంతో తన హాట్ హాట్ ముద్దులతో వేరే అమ్మాయితో రొమాంటిక్ సన్నివేశాలు చేస్తూ తనలో ఉన్న మరో యాంగిల్ ని బయట పెట్టింది. నిత్యా మీనన్ ముద్దు సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

IHG

కాగా మొదటిసారి నిత్యా మీనన్ ని ఈ విధంగా అభిమానులు చూడటంతో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటిదాకా నిన్ను సావిత్రి అనుకున్న మీ లో ఇలాంటి యాంగిల్ ఉంటుందని ఊహించలేదు అని కొంతమంది అంటున్నారు. మరికొంతమంది సినిమా పాత్ర కోసం అదరగొడుతున్నారు అని సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి సినిమాలు చేయడానికి నీకు భయం అనిపించలేదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది అయితే నెక్స్ట్ సన్నీలియోన్ నువ్వే అంటూ బిరుదులు ఇస్తున్నారు. ఎక్కడ కూడా నిత్యా మీనన్ మీద నెటిజన్లు విరుచుకుపడుతున్నట్లు కామెంట్లు చేయలేదు. చాలా వరకూ సపోర్ట్ చేస్తూనే ఇలాంటివి కామన్ అన్నట్టు ఎంకరేజ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: