సమాజంలో వివాదాస్పద అంశాలను తెరకెక్కిస్తూ మనుషుల మనోభావాలతో ఆడుకుంటూ సినిమాలు చేస్తూ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ డబ్బులు సంపాదిస్తున్నారని ఆయన దర్శకత్వం పై ఇటీవల కొత్తగా విమర్శలు వినబడుతున్నాయి. ఈ తరహాలోనే "అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు" మరియు అదే విధంగా "లక్ష్మీస్ ఎన్టీఆర్" అనే వివాదాస్పద సినిమాలు తీస్తూ రామ్ గోపాల్ వర్మ కరోనా రాకముందు థియేటర్ లు ఓపెన్ అయిన సమయంలో బాగానే డబ్బులు సంపాదించడం జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఓటీటీ హవా కొనసాగుతున్న తరుణంలో కూడా అదే రీతిలో సరికొత్తగా బోల్డ్ కంటెంట్ కలిగిన ‘క్లైమాక్స్’ అనే బూతు సినిమా తీసి 100 రూపాయలతో చూడాలి అని రేటు కట్టి కొన్ని కోట్లు కొల్లగొట్టాడు.

IHG's power star gets mega fans agitated- cinema express

ఆ తరువాత "నగ్నం" పేరుతో ఏపీ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయి తో సినిమా తీసి దానికి 200 రూపాయలు రేటు కట్టి బాగానే సంపాదించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులను రెచ్చగొట్టే విధంగా రామ్ గోపాల్ వర్మ చేస్తున్న ‘పవర్ స్టార్’ సినిమా ప్రయోగం చేసి భారీస్థాయిలో డబ్బులు దండుకోవడానికి వర్మ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా విషయంలో ముందు నుండి పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో పెద్దగా పట్టించుకోకూడదు అని డిసైడ్ అయ్యారు. వర్మ ఎంత రెచ్చగొట్టినా గాని ఈ సినిమా గురించి ఎవరు ఎక్కడ ఎలాంటి పోస్ట్ పెట్టుకోకూడదు మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. వాళ్ల అనుకున్నట్టుగానే ఆర్జివి వ్యవహరిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

IHG shares still of pawan kalyan with Russian wife from power star ...

అదేమిటంటే పవర్ స్టార్ సినిమాకి సంబంధించి రాంగోపాల్ వర్మ ట్రైలర్ వదల బోతున్నాడట. అన్ని సినిమాల మాదిరిగా యూట్యూబ్ లో కాకుండా ఈ ట్రైలర్ ని డిజిటల్ ప్లాట్ ఫారంలో రిలీజ్ చేయబోతున్నారట. అయితే ఈ ట్రైలర్ చూడాలంటే 50 రూపాయలు అని రేట్ ఫిక్స్ చేశాడు. దీంతో రామ్ గోపాల్ వర్మ ఈ విధంగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు అసలు ఎవరు టెంప్ట్ అవ్వదని ఇంకా స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారట. దీంతో పవన్ కళ్యాణ్ అంటే పడిచచ్చే అభిమానుల్లో ఆర్జీవి వేస్తున్న ఎత్తుగడలకు ఎక్కడ లొంగక పోవటం తో రామ్ గోపాల్ వర్మ "పవర్ స్టార్" పక్కాగా ప్లాప్ కావటం గ్యారెంటీ అని సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: