రానా తొలి సినిమానే హిందీలో నటించాడు. అక్కడ పలువురు హీరోలతో కలిసి నటించడంతో మిగిలిన తెలుగు హీరోలకున్న ఈగో తనకు ఉన్నట్టు కనిపించడం లేదు. విష్ణువర్ధన్ తెరకెక్కిస్తున్న తమిళ మల్టీస్టారర్ లో నటిస్తున్నాడు. తెలుగులోనూ తన సినిమాలో మరో హీరోకి సమానమైన పాత్ర ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నట్టు ప్రకటించాడు. మంచి మల్టిస్టారర్ ల తోనే తెలుగు సినిమా ఇంకా వృద్ధిలోకి వస్తుందన్నది రానా అభిప్రాయమట. 

మరింత సమాచారం తెలుసుకోండి: