మాఫియా చేతిలో రామ్ గోపాల్ వర్మ చిక్కు కుని గిల గిల లాడుతూ బయట పడలేక తనుకుంటున్నారు. ఎన్నో హిట్స్ చిత్రాలకు దర్శకత్వం వహించి, నిర్మాతగా పలు సినిమాలు నిర్మించిన రాము పేరు చేప్పితేనే  నేడు తెలుగు,హింది బాషలో స్టార్ హీరోలు తప్పు కు తిరుగుతున్నారు.  దీనికి టెక్నాలజి విప్లమా ? లేక  టెక్నాలజి అవగాహన లోపమా తెలియదు కాని టెక్నాలిజిని నమ్ముకుని రాము కుడితో పడ్డ ఏలుక సమెత అయింది. ఒక్క పక్క చేతిలో సినిమాలు లేక ఇటు మాఫియా ఆద్వర్యంలో నిర్మించే సినిమాలకు దర్శకత్వం చేస్తున్నారు.  ఆ మధ్య రక్త చరిత్ర, రక్త చరిత్ర 2, సినిమాలు ఫ్యాక్షినిస్ట్ లకు తీసినటే, ముంబాయ్ లో మాఫియా నిర్మించే చిత్రాలకు పారితోషకం ఇచ్చినా, ఇవ్వకున్నా లోబడ్జెట్ సినిమాలను రాము నిర్మించుకుంటు వెళ్లుతున్నారు.   వర్మ తీస్తే సినిమాలు మాఫియా వారి సోమ్ముతోనే బయట పడుతున్నాయి.   నేను ఏవరి మాట వినను, ఏవరికి భయపడను అన్న రామ్ గోపాల్ వర్మ మాఫియా చేతిలోకి కీలు బొమ్మగా మారారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: