అలి తెలుగు చిత్ర సీమకు పరిచయం చేయాల్సిన పనే లేదు.. ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా బాల నటుడిగా వస్తూ కష్ట పడి పైకొచ్చిన కమీడియన్, హీరో. తెలుగు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి ఫోలోయింగ్ లో ఉన్న ఈ హీరో ఈ మధ్య అడపా డదపా బుల్లి తెరపై కూడా మెరుపులు మెరిపిస్తున్నాడు.

ఇక విషయానికి వస్తే సినిమాలో చేస్తున్నా బుల్లి తెరపై షోలు నిర్వహిస్తూ తనకు ఎదురు లేదనుకుంటున్నాడో ఏమో కాని నోటి దూల మాత్రం విపరీతం అయ్యింది. టివి షో లలో యాంకర్ గా చేస్తున్న సమయంలో కూడా శృతి మించి మాట్లాడుతున్న బూతులు కొందరికి సరదాగా అనిపించినా కొందరికి మాత్ర చిర్రెత్తుకొస్తుంది.

ఇక ఆడియో వేడుకలలో సైతం శ్రుతిమించి మాట్లాడుతున్న అలీ. మొన్న జరిగిన సన్నాఫ్ సత్యమూర్తి ఆడియో వేడుకలో కూడా నాలుక జారాడు . వేదికపై కి అల్లు అరవింద్ ని పిలిచిన సమయంలో వేదిక మీదకి వచ్చి ఎక్కడ నొక్కాలి అని నన్ను అడుగుతున్నాడు అదే సుమ ని అడిగి ఉంటే అనగానే సుమ సంస్కారంతో ఓర్చుకొని దేవుడా అని డైలాగ్ కొట్టింది. తర్వాత ప్రోగ్రామ్ అయిపోగానే మాంచి క్లాస్ పికినట్లు సమాచారం.

. .

మరింత సమాచారం తెలుసుకోండి: