అనుష్క ముఖ్యపాత్ర వహించిన రుద్రమదేవి గుణశేఖర్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన విషయం తెలిసిందే.. కాకతీయుల చారిత్రక ఘట్టల సమాహారంగా రూపొందించిన ఈ చిత్రం ఆడియో వేడుకలు విశాఖ పట్నం, ఓరుగల్లులో జరిగింది. ఈ చిత్రం చారిత్రక నేపథ్యంలో తీసినప్పటికి కొన్ని ప్రత్యేక సన్నివేశాలు ఆడియన్స్ గురించి తీశారు. అంటే కొన్ని రొమాంటిక్ యాంగిల్ కూడా తెరపై ఆవిష్కరించాడట. ‘ఔనా నీవేనా' సాంగ్ ట్రైలర్ విడుదలైనప్పటి నుండి ఈ విషయం హాట్ టాపిక్ అయింది. అయినా సినిమా మొత్తం పోరాట సన్నివేశాలు ఉంటే ప్రేక్షకులు బోర్ ఫీలవుతారని మధ్యలో రీలీప్ కోసం ఇలాంటి రొమాంటిక్ సాంగ్స్ కూడా ఇందులో జత చేశారు.

అనుష్క, కేథరిన్, నిత్యామిన్ పాటపై నృత్యం చేస్తున్న దృశ్యం

అందాల అనుష్కను మహారాణిలా చూపించిన ఇందులో ఆమెపై కొన్ని రొమాంటిక్ సీన్లు హాట్ గానే ఉన్నాయని టాక్.. అంతే కాదు అనుష్క కూతురుగా నిత్యామీనన్, స్నేహితురాలిగా కేథరిన్ థెరిసా ల పై కొన్ని రొమాంటిక్ సీన్లు తీసినట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: