బాలీవుడ్ లో ఈ మధ్య అడల్ట్ కాంటెంట్ సినిమాల జోరు బాగా పెరిగిపోయింది.  ఇలాంటి సినిమాలకే అక్కడ ఈ మధ్య బాగా గిరాకీ పెరిగిపోయింది,  దర్శక, నిర్మాతల కూడా ఇలాంటి శృంగార భరిత చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఇప్పుడు బాలీవుడ్ లో ఇద్దరు అక్కా చెల్లెల జోరు బాగా పెరిగి పోయాంది. ప్రియాంకా చోప్రా ఈ అమ్మడు బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లో కూడా తన అందాలను విచ్చల విడివిగా ప్రదర్శసూ కుర్రకారు మతి పోగొడుతుంది.


ప్రియాంక చోప్ర హాట్ సీన్


తాజాగా ప్రియాంక చోప్రా నటించిన  “క్వాంటికో ” అనే అమెరికా టివి ట్రైలర్ లో హాట్ హాట్ గా కనిపించి అబిమానులను పిచ్చేక్కించింది. కారులోనే శృంగారాం జరుపుతూ హాట్ హాట్ గా కనిపించింది ఈ ఫోటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఇక పోతే మీరా చోప్రా ఈ  రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘మొగలి పువ్వు ’ అనే చిత్రంలో సచిన్ జోషి తో కలిసి శృంగార సన్నివేశాల్లో విచ్చల విడిగా రెచ్చిపోయింది. ఈ సినిమా లో అడల్ట్ కాంటెంటె జోరుగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఇద్దరు అక్కా చెల్లెల్లు శృంగార భరిత సినిమాలతో జనాల మతులు పోగొడుతున్నారు. 


మీరా చోప్రా, సచిన్ హాట్ సీన్


మరింత సమాచారం తెలుసుకోండి: