బాలీవుడ్ లో పార్టీ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది, అంతే కాదు ఈ మధ్య బాలీవుడ్ లో సినిమాల కలెక్షన్స్ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అడల్ట్ కాంటెంట్ సినిమాలు వచ్చిన తర్వాత చిన్న సినిమాలు కూడా భారీ కలెక్షన్ల లైన్లలో పడుతున్నాయి. అగ్ర హీరోల సినిమాలు సింపుల్ గా నాలుగు వందల కోట్లు, ఐదు వందల కోట్ల క్లబ్ లో చేరిపోతున్నాయి. దీంతో చిత్ర యూనిట్ సభ్యులు తమ సన్నిహితులతో పార్టీ లు చేసుకుంటున్నారు.


దీపికా పడుకొనే పార్టీ ఫోటోలు


తాజాగా దీపిక పడుకొనె నటించిన పీకు చిత్రం ఇటివలే విడుదలై ఎనభై కోట్లకు పైగా వసూలు చేసింది దీంతో ఈ అమ్మడు తెగ ఎంజాయ్ చేస్తుంది. అంతేనా తన సన్నిహితులకు, సినిమాలో తన సహనటులకు, బాలీవుడ్ సెలబ్రిటీలు  షారుక్ ఖాన్, రణవీర్ సింగ్, అలియా భట్,  కంగన రనౌత్,  కరన్ జోహార్,  సంజయ్ లీలా భన్సాలీ, రాజ్ కుమార్ హిరానీ, ఫరా ఖాన్,  దియా మీర్జా,  మలైకా అరోరా లాంటి వారు పాల్గొని నానా హంగామా చేసారట . సెల్ఫీ ఫోటోలు తీసుకొని నెట్లో పెట్ట తెగ హంగామా సృష్టించారు.


తన క్లోజ్ ఫ్రెండ్తో దీపికా పడుకొనే 


మరింత సమాచారం తెలుసుకోండి: