బాలీవుడ్ లో ఈ మధ్య అడల్ట్ కాంటెంట్ విపరీతంగా పెరిగిపోతుందని వేరే చెప్పనవసరం లేదు, అక్కడ అలాంటి సినిమాలకు భలే క్రేజ్ వచ్చిది. బాలీవుడ్ లో దర్శక నిర్మాతలు ఎక్కువగా శృంగార భరిత సినిమాలు తీయడానికే మొగ్గు చూపిస్తున్నారు. తాజాగా మోడలింగ్ నుంచి బాలీవుడ్ హీరోయిన్ గా స్థానం సంపాదించుకున్న హాట్ భామ లిసా హెడెన్ ఈ మధ్య మాగ్జిం కు కొన్ని ఫోటో షూట్ లు ఇచ్చింది ఈ ఫోటోలు చూస్తే కుర్రకారు మతులు పోయోలా ఉన్నాయి.  


లిసా హెడెన్ హాట్ ఫోటో షూట్


చక్కటి ఔట్ ఫిట్ తో వేసుకున్న బికినీ లోంచి అందాలు తొంగి చూస్తుంటే ఎవరైనా కళ్ళప్పగిస్తూ మధురానందం పొందుతున్నారు. టూ పీస్ బికినీ లో లీసా హెడెన్ తన పరువాలను పందెంగా కాస్తోంది, లిసా మొదటి నుంచి మోడలింగ్ చేస్తూ హాట్ హాట్ గానే కనిపించేంది అయితే ఇప్పుడు తన అందాలను ఆరబోసి మరోసారి తన అందాలను చూసుకోమని అన్నట్లుగా కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: