తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు సంపాదించుకున్న యాక్టర్ ప్రగతి. మొదట్లో బుల్లితెరపై కనిపించిన ప్రగతి ప్రస్తుతం వెండితెరపై ఓ తల్లిగా, భార్యగా చక్కటి అభినయంతో తెలుగు ప్రేక్షకుల మంచి సుపరిచితం అయ్యింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో టటూ ల ఫ్యాషన్ ఎక్కువై పోయింది సాధారణంగా హీరో, హీరోయిన్లు, లేదా మోడల్స్ టాటూలు వేయించుకోవడం చూసాం కానీ ఇప్పుడు ఆంటీ పాత్రలకు వెస్తున్న ప్రగతి కూడా టటూ వేయించుకొని రెచ్చగొడుతుంది. కుడి చేతి బుజం దగ్గర ఆమె వేసుకున్న టాటూ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: