ఈ మద్య పాపులారిటీ కోసం చేస్తున్నారో యాధృచ్చికంగా జరుగుతున్న సంఘటనలో  కానీ బాలీవుడ్ లో న్యూడ్ వీడియో లీక్స్, న్యూడ్ ఫోటో లీక్స్ అంటూ సోషట్ నెట్ వర్క్ లో హల్ చల్ చేయడం మొదలు పెట్టారు. తాజాగా బాలీవుడ్ నటి ప్రితి గుప్తా న్యూడ్ ఫోటోస్ లీక్ అని సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తున్నాయి.  సల్మాన్‌ఖాన్‌ నటించిన భజరంగ్‌ భాయిజాన్‌ చిత్రంలో ఆమె నటించింది. అయితే అందులో ఓ సన్నివేశంలో ఆమె న్యూడ్‌గా కన్పించే సన్నివేశం బయటకు వచ్చింది.

ప్రితి గుప్తా


ఈ సినిమాలో క్రూషియల్‌ పాత్ర పోషించినట్లు ప్రతి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపింది. హోమోసెక్సువల్స్‌ లోయర్‌, మిడిల్‌ క్లాస్‌, హై సొసైటీలో వుంటారు. ఎవరికివారికి కోర్కెలు డిఫరెంట్‌గా వుంటాయి. సినిమాల ఎక్కడా ఏలాంటి అసభ్య సన్నివేశాలు లేవు కానీ ఒక సీన్లో మాత్రం ఆలాంటి టాపిక్ ఉంది కానీ ఆ సీన్లు బయటకు ఎలా వస్తాయో తెలియదని అయితే ఆ సీన్లో ఉన్నది నేనా కాదా అన్ని తెలుసుకొని ఉంటే బాగుండేది ఉత్తుత్తి ప్రచారాలు చేసి మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటారు అంటుంది ప్రితి మరి ఇదంతా పబ్లిసిటి స్టంటేనా అని  బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: