పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎదుట ఎవరైన మాట్లాడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. లేదంటే వాచిపోతుంది. కాని, ఓ కమెడియన్ మాత్రం అవలీలగా బూతులు మాట్లాడేశాడు. అలాంటి డబుల్ మీనన్ మాటల్ని ఆపండి అని చెప్పాల్సింది పోయి, అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఇక కొంత మంది అయితే ఇబ్బందిగా ఫీల్ అయినప్పటికీ, ఏం చేయలేకపోయారు.

ఇంత ఇంట్రడక్షన్ తరువాత మీకు ఈపాటికే అర్ధం అయి ఉంటుంది అది ఎవరోఅని. అలా డబుల్ మినింగ్ డైలాగులను పెద్ద స్టార్స్ ముందు అవలీలగా మాట్లాడే యాక్టర్, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కరే ఉన్నారు, తనే అలీ. అలీని ఈ మధ్య కాంట్రవర్సీలు చుట్టుముట్టుతున్నాయి. తన కాట్రవల్లీ కామెడీలతో అందరిని గిలిగింతలు పెట్టిన ఈ హీరో, ఇప్పుడు బుల్లితెరలోనూ హంగామా చేస్తున్నాడు. అయితే రాను రాను కాట్రవల్లీ కామెడీ కాస్త, కాట్రవల్లీ బూతులుగా మారాయి.

తరుచుగా ఎవరితో మాట్లాడినా సహజంగానే అలీ డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడతారంట, అలాగే ఆడియో ఫంక్షన్స్ లోనూ, బుల్లితెరకి హోస్ట్ గా ఉన్నప్పుడూ ఇక అలీ నోటికి అడ్డుఅదుపే ఉండదు. స్వయంగా చాలా మంది ఏదొక సందర్భంలో ఇలాంటివి చూసే ఉంటారు. యంకర్ సుమ, శ్యామల లని సైతం అలీ వదలలేదు.

ఇక తెలుగు రాని యాంకర్స్, స్టార్ యాక్టర్స్ అయితే, వారిపై అలీ ఎటాక్ మామూలుగా ఉండదు. ఇదిలా ఉంటే, ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఎదుట అలీ చేసేన డబుల్ మీనింగ్ డైలాగ్ ల వీడియో ఒకటి మైక్రోబ్లాకింగ్ సైట్స్ లో సర్క్యులేట్  అవుతుంది. ఆ వీడియోని ఒకసారి మీకు కూడ చూపిస్తున్నాం.



మరింత సమాచారం తెలుసుకోండి: