తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ. సినియర్ ఎన్టీఆర్ తనయుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించాడు. తండ్రికి తగ్గ తనయుడిగా అన్ని విభిన్నమైన పాత్రలు పోషించి మెప్పించాడు. సాంఘిక,జానపద,పౌరాణిక చిత్రాల్లో అద్భుతమైన ...