తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు నందమూరి తారక రామారావు.  తెలుగు తెరపై ఆయన ఎన్నో పాత్రలకు ప్రాణం పోశాడు. 


నటుడిగా కొనసాగుతూనే..రాజకీయాల్లోకి అడుగు పెట్టి తెలుగు దేశం పార్టీ స్థాపించారు.  ఆయన కూతురు భువనేశ్వరిని నారా చంద్రబాబు నాయుడికి ఇచ్చి వివాహం చేశారు. 


వీరికి ఏకకైక కుమారుడు నారా లోకేష్ బాబు.  నారా లోకేశ్ జనవరి 23, 1983 న జన్మించాడు.  2007 లో నటుడు నందమూరి బాలకృష్ణ ప్రథమ పుత్రిక అయిన నందమూరి బ్రాహ్మణిని వివాహం చేసుకున్నాడు.  వీరికి ఒక బాబు దేవాన్ష్. 

మరింత సమాచారం తెలుసుకోండి: