ఈ మద్య పరభాష నుంచి వరుసగా హీరోయిన్లు తెలుగు ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో బాలీవుడ్ న‌టి నిధి అగర్వాల్ ‘సవ్యసాచి’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.  ఈ చిత్రం పెద్దగా విజయం కాకపోయినా నిధి అగర్వాల్ కి మంచి పేరు వచ్చింది. నటన విషయం పక్కనపెడితే.. అందంతో కనువిందు చేస్తుంది. చిత్ర పాత్రలో గ్లామర్ షోతో ఆకట్టుకుంది. ఈ పాతికేళ్ల ఈ సుందరాంగి పుట్టింది ఎక్కడో కాదు హైదరాబాద్ లోనే..మొదటి నుంచి మోడలింగ్ పై ఎక్కువ శ్రద్ద పెడుతూ వచ్చింది. 

మోడలింగ్‌లో రాణిస్తూ.. 2017లో ‘మున్నా మైఖేల్’ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.  ఆ తర్వాత హీరో అఖిల్  ‘మిస్టర్ మజ్ను’లో జోడీ కట్టింది.  అప్పట్లో ఈ సుందరి క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోందని, డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు రావడంతో హాట్ టాపిక్ అయ్యింది.

తన అందాల నిధిని ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ కెమెరాలకు నిద్ర లేకుండా చూస్తుంది ఈ నిధి అగర్వాల్. ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తను అందాల నిధి అంటూ చెప్పకనే చెబుతోంది.

తాజాగా బాలీవుడ్ న‌టి నిధి అగర్వాల్ లేటెస్ట్‌గా ఓ ఫోటోని పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో నిధి వైట్ టైట్ టీష‌ర్ట్‌..బ్లూ క‌ల‌ర్ జీన్స్‌లో అదిరిపోయింది. కారు డోర్ తీస్తున్న‌ట్టు ఫోజ్ ఇచ్చింది.  ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: