టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కోడ‌లు చాలా హాట్‌హాట్ లుక్స్‌తో చంపేస్తోంది. అదేంటి పూరీ జ‌గ‌న్నాథ్ కోడలా ? అని షాక్ అయిపోవ‌ద్దు. పూరీ కుమారుడు ఆకాశ్ హీరోగా మెహ‌బూబా సినిమా తెర‌కెక్కి డిజాస్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. కాస్త గ్యాప్ త‌ర్వాత ఇప్పుడు ఆకాశ్ హీరోగా రొమాంటిక్ సినిమా నిర్మాణంలో ఉంది.

ఇక ఈ సినిమాలో పూరీ కుమారుడు ఆకాశ్ నార్త్ ఇండియ‌న్ భామ కేతిక శ‌ర్మ‌తో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ ఆన్‌స్క్రీన్ రొమాన్స్ నేప‌థ్యంలోనే ఈ సినిమా వ‌ర‌కు కేతిక శ‌ర్మ మ‌నోడికి ల‌వ‌రే అవుతుంది క‌దా..! అందుకే అలా వ‌ర‌స క‌లిపి పూరీ కోడ‌లు అని పిల‌వాల్సి వ‌చ్చింది. ఇక ఇప్ప‌టికే చాలా మంది నార్త్ ఇండియ‌న్ భామ‌లు ద‌క్షిణాదికి దిగుమ‌తి అయినా ఇప్పుడు కేతిక‌ను కూడా దిగుమ‌తి చేసుకుంటున్నారు.

ఇక ఈ భామ త‌న హాట్ హాట్ అందాల‌తో వీక్ష‌కుల‌కు పిచ్చెక్కించేస్తోంది. సోషల్ మీడియా తన హాట్ పోజులతో నిత్యం వేడెక్కిస్తుంది. చూస్తుంటే... భవిష్యత్తులో టాలీవుడ్ ను ఏలేలా కనిపిస్తోంది. ఇక మెహ‌బూబా సినిమాతో అట్ట‌ర్ ప్లాప్ కొట్టిన ఆకాశ్ ద‌శ రొమాంటిక్ సినిమాతో అయినా మారుతుందేమో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: