లక్ష్మి రాయ్ ఈ మధ్య ఎక్కడ తగ్గడం లేదు. వరుసగా హాట్ బికినీస్ తో అభిమానులను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నది. సోషల్ మీడియాలో హాటు ఫోటోలను రెగ్యులర్ గా పోస్ట్ చేయడం.  వాటితో వీలైనంతగా వేడి పెంచడం. తాజాగా మరోసారి అదే పని చేసింది. తనకు అలవాటైన రీతిలో ఒక ఈత కొలనులో చల్లటినీటిలో సేదదీరుతూ బికినీ ధరించి కూల్ పోజ్ ఇచ్చింది. 


కళ్ళకు చలువ కళ్ళజోడు పెట్టుకొని చేతులు రెండూ స్విమ్మింగ్ పూల్ గోడపై పెట్టి ఒక సెక్సీ నవ్వు నవ్వుతూ రత్తాలు 2.0 స్టైల్లో రెచ్చిపోయింది.  ఈ ఫోటోకు నేపథ్యం కూడా అదిరిపోయింది. సముద్రం.. దూరంగా లీలగా కనిపిస్తున్నకొండలు.. పైనేమో ఆకాశంలో వెండి మబ్బులు.. అంతా ఒక సీనరీ లాగా ఉంది. ఇలాంటి ఫోటోకు కామెంట్స్ కూడా ఉంటాయి కదా? ఒకరు "నేను నిన్ను అన్ ఫాలో చేస్తున్నా.. నువ్వు హాట్ పిక్చర్స్ తో నన్ను ఏడిపిస్తున్నావు" అన్నారు.


మరొకరు "నువ్వు కూల్.. అదే టైం లో హాట్" అన్నాడు ఇంకొకరు.. రాయ్ లక్ష్మీ ఈజ్ బోల్డ్ అండ్ హాట్" అన్నారు. అయితే వీరందరూ ఒక తీరు అయితే మరో చిలిపి నెటిజనుడు "నన్ను నీ అసిస్టెంట్ చేసుకుంటావా" అని అడిగాడు. ఫోటో సంగతి పక్కనబెట్టి రాయ్ లక్ష్మీ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే తమిళంలో 'నీయా 2'.. 'సిండ్రెల్లా' అనే సినిమాల్లో నటిస్తోంది.  'నీయా 2' రొమాంటిక్ హారర్ ఫిలిం కాగా 'సిండ్రెల్లా' ఒక హారర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కుతోందట 

మరింత సమాచారం తెలుసుకోండి: