లక్ష్మి కళ్యాణం చిత్రంతో తెలుగు తెర మీదకు వచ్చి అభిమానులు సొంతం చేసుకుంది కాజల్. ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరిక్షించుకుంది. స్టార్ హిరోలతో సైతం నటించిన ఆమే ఈ మధ్య క్లీవేజ్ షోలకు దర్శనిమిస్తుంది. ఇప్పుడు కాజ‌ల్ మాత్రం త‌న కంటిచూపుతోనే అంద‌ర్నీ మాయ చేయ‌డ‌మే కాదు.. చూపు తిప్పుకోలేని విధంగా త‌న మాయాజాలంలో ప‌డేస్తుంది. తాజాగా విడుద‌లైన ఫోటోషూట్లో అమ్మ‌డి చూపులు చూస్తుంటే బాపురే అనుకోకుండా ఉండ‌లేం. అంత‌గా క‌సెక్కించే చూపుల‌తో ప్రాణాలు తీస్తుంది కాజ‌ల్ అగ‌ర్వాల్. త‌న అందాలను చూపించీ చూపించ‌కుండానే చూపించింది ఈ చంద‌మామ‌.


పైగా న‌వ్వితే ర‌త్నాలు రాలిపోతాయేమో అనేంత క్యూట్ స్మైల్‌తో పిచ్చెక్కించింది కాజ‌ల్. ప్ర‌స్తుతం ఈమె స్టార్ హీరోల‌తో న‌టించ‌డం లేదు కానీ స్టార్ హీరోయిన్‌గానే ఉంది. ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీ‌నివాస్‌తో తేజ తెర‌కెక్కిస్తున్న సీత సినిమాలో న‌టిస్తుంది కాజ‌ల్. ఈ సినిమా మే 24న విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్‌తోనే బిజీగా ఉంది.


ఈ సినిమాతో పాటు పాటు శ‌ర్వానంద్-సుధీర్‌వ‌ర్మ సినిమాలో డాక్ట‌ర్‌గా న‌టిస్తుంది చంద‌మామ‌. ఈ రెండు సినిమాల‌తో పాటు క్వీన్ త‌మిళ రీమేక్ పారిస్ పారిస్ సినిమాలోనూ న‌టిస్తుంది ఈ భామ‌.క‌మ‌ల్ హాస‌న్ భార‌తీయుడు 2 కూడా సెట్స్‌పైనే ఉంది. ప్ర‌స్తుతం ఫుల్ బిజీగా ఉన్న కాజ‌ల్ అగ‌ర్వాల్.. మ‌ధ్య మ‌ధ్య‌లో హాట్ ఫోటోషూట్స్ కూడా చేస్తుంటుంది.


ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ చంద‌మామ‌. ఇప్పుడు కూడా ఇలా చూపుల‌తోనే ఊపిరి ఆపేసింది ఈ ముద్దుగుమ్మ‌. గ‌తేడాది వ‌ర‌స‌గా స్టార్ హీరోల‌తో న‌టించిన కాజ‌ల్.. ఇప్పుడు మాత్రం చిన్న హీరోలు.. చిన్న సినిమాల‌తో స‌రిపెట్టుకుంటుంది. కానీ రెమ్యున‌రేష‌న్ మాత్రం సినిమాకు కోటిన్న‌ర‌కు పైగానే తీసుకుంటూ ర‌చ్చ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: