బాలకృష్ణ తో చాలామంది హీరోయిన్లు సినిమాలు చేశారు.  కొంతమంది సక్సెస్ అయ్యారు.  మరికొందరు ఫేడ్ అయ్యారు.  బాలయ్యతో సినిమా చేసి సక్సెసైనా హీరోయిన్లలో ఒకరు సోనాల్ చౌహాన్.  లెజెండ్.. డిక్టేటర్ వంటి సినిమాల్లో నటించింది.  హాట్ హాట్ గా బాలయ్యతో స్టెప్పులు వేసింది.  సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా ట్రెండ్ అవుతున్నది.  

నిజానికి అప్పుడెప్పుడో 'రెయిన్‌బో' సినిమాతోనే తెరంగేట్రం చేసింది తెలుగులో ఈ భామ. హిందీలో డెబ్యూ మూవీ 'జనత్‌'కి మంచి పేరొచ్చింది. 'రెయిన్‌బో' తర్వాత తెలుగులో 'షేర్‌', 'పండగ చేస్కో' తదితర చిత్రాలతో పాటు, 'సైజ్‌జీరో'లో గ్లామర్‌తో పాటు మంచి నటన కనబరించింది.

ఈ మధ్య తెలుగు సినిమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. కానీ మంచి అవకాశం కోసం ఎదురు చూస్తోంది. 
ఎలాంటి పాత్రలో నటించడానికైనా సిద్ధంగా ఉంటుంది.  ఎలాంటి హద్దులు లేవు.  

క్వాలిటీస్‌ అన్నీ బాగానే ఉన్నాయి. ఆఫర్లే రావాల్సి ఉంది. అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో తళుక్కున మెరిసే ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్‌గా ఓ ఫోటో షేర్‌ చేసింది. ఈ భామ క్లీవేజ్ సొగసులతో కుర్రాళ్ల మతులు పోగొట్టేస్తోంది. ఆ ఫోటో చూస్తే మీకు కూడా మతులు పోవడం ఖాయంగా అనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: