పవర్ స్టార్  ప‌వ‌న్ కళ్యాణ్ కి అభిమానుల రూపంలో ఎంతమంది భక్తులు ఉన్నా.. వాళ్ళందరికంటే  కూడా  పవన్ కి తానే  పరమ భక్తుడ్ని అని చెప్పుకుంటుంటాడు బండ్ల గ‌ణేష్. అయితే ఈ భక్తుడు మాత్రం  పవర్ స్టార్ ను ఎట్టకేలకూ మళ్లీ సినిమాల్లోకి తీసుకురావాలని సైలెంట్ గా గత కొన్ని నెలలు   ముమ్మరంగానే  ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే, అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే ఇక సినిమాలు చేసేది లేదని.. గడ్డం పెంచుకుని మరీ స్పష్టంగా  ప్రకటించిన విషయమూ తెలిసిందే.

అయినా 'ప‌వ‌న్ భక్తుడి'కి మాత్రం ఆశలు ఇంకా చావలేదు. ఎలాగైనా పవన్ ను ఒప్పించాలని కిందా మీద పడుతున్నాడు. ఆ మేరకు కొంతమంది స్టార్ డైరెక్టర్స్ ను కూడా సంప్రదిస్తున్నాడు. ఎలాగూ కాంబినేషన్ లను కలిపేసి  సినిమాలు తీయడంలో బండ్ల గణేష్ కు బట్టర్ తో పెట్టిన విద్య.  ఆ విద్యనే వాడి పవన్ ను కాక పడుతున్నాడట. 
   
హీరోగా చేయటానికి పవన్ అంగీకరించకపోయినా.. కనీసం గెస్ట్ రోల్ లోనైనా పవన్ ను నటింపచేయాలని బండ్ల ప్లాన్. అయితే ఒకవేళ ఇప్పట్లో కాకపోయినా భవిష్యత్తులోనైనా  పవర్ స్టార్ హీరోగా  సినిమా అంగీకరిస్తే   పవన్ కి 45 కోట్ల రెమ్యునేష‌న్ ఇచ్చుకుంటానని కూడా చెప్పుకొచ్చాడట.

అదేవిధంగా సినిమా చేసే  స్టార్ డైరెక్టర్ కి కూడా 10 కోట్లు సమర్పించుకోగలనని సగర్వంగా ప్రకటించాడట. ఇలా రెమ్యున‌రేష‌న్ ల రూపంలో 70 కోట్లు గుమ్మరించి..  మరో 60కోట్ల‌లో ఎలాగోలా సినిమాను పూర్తి చేసి..సినిమాను 180 కోట్లకు బిజినెస్ చేసుకోవాలని ప్రొడ్యూసర్ గా బండ్ల ప్లాన్.  ఈ ప్లాన్ వర్కౌట్ చేయటానికి   బండ్ల గ‌ణేష్ తన వంతుగా   తన ప్ర‌య‌త్నాలు  చేస్తున్నాడు. మరి బండ్ల ఆశ, ఆశగానే మిగిలిపోతుందో లేదా నేరవేరుతుందో చూడాలి. 

పవర్ స్టార్  ప‌వ‌న్ కళ్యాణ్ కి అభిమానుల రూపంలో ఎంతమంది భక్తులు ఉన్నా.. వాళ్ళందరికంటే  కూడా  పవన్ కి తానే  పరమ భక్తుడ్ని అని చెప్పుకుంటుంటాడు బండ్ల గ‌ణేష్. అయితే ఈ భక్తుడు మాత్రం  పవర్ స్టార్ ను ఎట్టకేలకూ మళ్లీ సినిమాల్లోకి తీసుకురావాలని సైలెంట్ గా గత కొన్ని నెలలు   ముమ్మరంగానే  ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే, అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే ఇక సినిమాలు చేసేది లేదని.. గడ్డం పెంచుకుని మరీ స్పష్టంగా  ప్రకటించిన విషయమూ తెలిసిందే. అయినా 'ప‌వ‌న్ భక్తుడి'కి మాత్రం ఆశలు ఇంకా చావలేదు. ఎలాగైనా పవన్ ను ఒప్పించాలని కిందా మీద పడుతున్నాడు. ఆ మేరకు కొంతమంది స్టార్ డైరెక్టర్స్ ను కూడా సంప్రదిస్తున్నాడు. ఎలాగూ కాంబినేషన్ లను కలిపేసి  సినిమాలు తీయడంలో బండ్ల గణేష్ కు బట్టర్ తో పెట్టిన విద్య.  ఆ విద్యనే వాడి పవన్ ను కాక పడుతున్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: