కొంతమంది హీరోలకు మంచి పేస్ వ్యాల్యూ ఉంటుంది.  మొదట్లో సినిమాలు బాగానే ఆడతాయి.  తరువాతే అసలు కథ ఉంటుంది.  సీనియాలు ఫెయిల్ కావడం లేదంటే ఏవేవో కారణాల వలన బెస్ట్ అనుకున్న సినిమాలు పక్కన పెట్టడం జరుగుతుంటాయి.  


ఇదిలా ఉంటె, టాలీవుడ్ కు చెందిన కొందరు హీరోలు మరి కొందరితో కలిసి సినిమాలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.  తిరిగి మంచి లైఫ్ ను లీడ్ చేసినట్టు కనిపిస్తుంది.  మహర్షి సినిమాతో మళ్ళీ వెలుగులోకి వచ్చిన నటుడు అల్లరి నరేష్.  


ఈ హీరోకు సోలోగా హిట్ లేదు.  ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటున్నా సమయంలో... మహర్షి సినిమా వచ్చింది.  ఈ సినిమా బంపర్ హిట్ కొట్టింది.  ఇంకేముంది.. ఈ హీరోను అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.  ఇప్పుడు ఇదే బాటలో మరో యంగ్ హీరో కూడా నడవబోతున్నాడు.  


ఆయన ఎవరో కాదు.. అక్కనేని సుశాంత్.  సుశాంత్ కు చిలసౌ వంటి మంచిసినిమాలు చేశాడు.  అయినా పెద్దగా ఫాలోయిన్ లేదు.  ఇప్పుడు ఈ హీరోకు టాలీవుడ్ లో బన్నీతో కల్సి పనిచేసి అవకాశం దక్కింది.  త్రివిక్రమ్ దర్శకుడు.  ఈ సినిమా తరువాత సుశాంత్ కు మంచి లైఫ్ వస్తుందని ఆశిద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: