మొదట గా హాట్ యాంకర్ అనసూయ కి పవన్ కళ్యాణ్ సినిమా లో ఒక పాట లో నటించేందుకు అవకాశం లభించింది . కానీ, ఆ సినిమా లో నటించానని చెప్పేసేంది . ఆ తరువాత నాగార్జున సినిమా లో అవకాశం లభించడం తో ఆ పాత్ర నచ్చి 'సోగ్గాడే చిన్ని నాయన ' సినిమా లో నటించింది .

ఈ సినిమా తరువాత సాయి ధరమ్ తేజ్ సినిమా 'విన్నర్ ' లో కనిపించింది . తాజాగా రామ్ చరణ్ సినిమా 'రంగస్థలం ' లో రంగమత్త గా కనిపించి ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలం సొంతం చేసుకుంది . ఈ సినిమా తరువాత వరుణ్ తేజ్ -వెంకీ నటించిన 'ఎఫ్ 2 ' సినిమా లో ఒక పాట లో కనిపించింది . 


ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందబోతున్న సినిమా లో అనసూయ ముఖ్య పాత్రలో కనిపించబోతుంది . సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందబోతున్న సినిమా కూడా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది అనసూయ . ఇలా మెగా వారికి లక్కీ గర్ల్ గా మారింది అనసూయ .


మరింత సమాచారం తెలుసుకోండి: