హీరోయిన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ తో నిరంతరం హీట్ ను పెంచేస్తున్నారు. బిగ్ బాస్ షో ద్వారా ఇండియాలో అడుగుపెట్టిన ఈ స్వీడన్ భామ తర్వాత క్యామియోలు.. స్పెషల్ సాంగ్స్ చేస్తూ బాలీవుడ్ లో భారీ గుర్తింపు తెచ్చుకుంది.  అల్లు అర్జున్ 'నాపేరు సూర్య' సినిమాలో 'ఇరగ ఇరగ' సాంగ్ కు స్టెప్పులేసింది. ఇంకా ఈ ఎల్లి ఎవరు నాకు గుర్తురాలేదంటే మీకు టక్కున గుర్తొచ్చే ఉదాహరణ చెప్పాల్సిందే.


కొంత కాలం క్రితం క్వీన్ తమిళ రీమేక్ 'పారిస్ పారిస్' టీజర్ రిలీజ్ అయింది.  ఆ టీజర్ లో కాజల్ బ్రెస్ట్ ను అల్లరిగా నొక్కిన సుందరీమణి.. చిలిపి నారీమణి ఈ ఎల్లి. ఇప్పుడు ఎల్లి పాప గుర్తొచ్చే ఉంటుంది లెండి! సరే.. టాపిక్ లోకి వెళ్లిపోదాం.  ఈ భామ సోషల్ మీడియాలో యమా యాక్టివ్.  హాట్ ఫోటో షూట్స్ లో పాల్గొనడం వెన్నతో పెట్టిన విద్య. అంతే కాదు మ్యాగజైన్ కవర్ పేజీలపై ఎంతో ఘాటుగా పోజులిస్తుంది.


తాజాగా ఎఫ్ హెచ్ ఎం మ్యాగజైన్ కోసం ఈ భామ ఫోటో షూట్ చేసింది. ఒక హైఫై బార్ కౌంటర్ దగ్గర ఎంతో స్టైలిష్ గా కూర్చొని పోజిచ్చింది. ఒక చైర్లో రివర్స్ గా కూర్చొని తన అందాలను ఒడుపుగా వడ్డించింది.  రింగుల జుట్టు.. వెడల్పాటి ఇయర్ రింగులు ఎల్లికి కొత్త అందాన్ని తీసుకొచ్చాయి.  నేపథ్యంలో ఉన్న అరల్లో ఎన్నో లిక్కర్ బాటిల్స్ ఉన్నాయి.  బార్ కౌంటర్ లో ఒక అందమైన గ్లాసులో వైన్ కూడా ఉంది.  అయితే అవన్నీ ఎల్లి అందాల ముందు దిగదుడుపే.  

మరింత సమాచారం తెలుసుకోండి: