హీరోయిన్స్ ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో వేడెక్కేస్తున్నారు. కుర్రకారుకు పాపం నిద్ర కరువవుతుంది. అటు ట్విట్టర్.. ఇటు ఇన్స్టాగ్రామ్ లో అందాల భామలు రెచ్చిపోయి మరీ అందాల ప్రదర్శన చేస్తున్నారు.  ట్విట్టర్ ఊపు కూడా కాస్త తగ్గింది కానీ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు గ్లామర్ కు కేరాఫ్ ఆడ్రెస్.  బాలీవుడ్ భామల నుండి టాలీవుడ్ భామల వరకూ ఇప్పుడు ఒకటే పని. రెండు రోజులకొకసారి హాట్ ఫోటో షూట్లు చేయడం.. ఆ ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేయడం. 


బాలీవుడ్ లో కత్రినా కైఫ్ నుంచి మొదలు పెడితే నిన్న మొన్న వచ్చిన అనన్య పాండే వరకూ ఇదే తంతు. ఈ మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ల తో పాటుగా పూనమ్ పాండే.. షెర్లీన్ చోప్రా లాంటి హాటు బాంబులున్నారు.  సెమిన్యూడ్ ఫోటో షూట్లు చేయడమే కాదు.. తమ పేరు మీద సొంత యాప్స్ మొదలుపెట్టి వాటి ద్వారా న్యూడ్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తూ గ్లామర్ ట్రెండ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తున్నారు.


ఫుల్ న్యూడిటీ ని ఇన్స్టా వారు అనుమతించరు కాబట్టి యాప్స్ లో ఉండే న్యూడ్ వీడియోలకు టీజర్లు.. ట్రైలర్లు ఇన్స్టాలో పెడతారు.మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్లు తమ క్రేజును పెంచుకునేందుకు సోషల్ మీడియా ను వాడుకుంటే.. అప్కమింగ్ హీరోయిన్లు మాత్రం ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ పెంచుకునేందుకు.. ఫిలిం మేకర్ల దృష్టిలో పడేందుకు గ్లామర్ ఫోటోషూట్లపై ఆధారపడుతున్నారు.  దిశా పటాని విషయమే తీసుకుంటే ఆమె బ్రాండ్ ప్రమోషన్ విషయంలో విప్లవం తీసుకొచ్చింది.  ఇన్నర్ వేర్ బ్రాండ్ కు ప్రమోషన్స్ మొదలుపెట్టి నెటిజనులలో భారీ గుర్తింపు  సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: