అనసూయ.. అటు యాంకరింగ్ లోనూ.. ఇటు సినిమాల్లోనూ ఏక కాలంలో రాణిస్తున్న గ్లామర్ గాళ్.. జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా బాగా పాపులర్ అయిన ఈ రంగమ్మత్త.. ప్రస్తుతం సినిమాల్లోనూ బాగానే అవకాశాలు దక్కించుకుంటోంది. అవకాశాలతో పాటు కాంట్రావర్సీలు అనసూయకు కామన్ అయ్యాయి.


తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో అనసూయ ఫోటో ఒకటి కలకలం సృష్టిస్తోంది. బ్లౌజ్ లేకుండా పూల చీర కట్టుకున్న అనసూయ ఫోటో చూసేందుకు చాలా క్యూట్ గా ఉంది. అయితే సాధారణ ఫోటోను కొద్దిపాటి మార్ఫింగ్ ద్వారా అసభ్యంగా మార్చారు.


ఇప్పుడు ఈ ఫోటో ఇన్స్టాగ్రామ్ లో చక్కర్లు కొడుతోంది. అదేంటి.. అనసూయ మరీ ఇంతగా ఇలాంటి ఫోటో దిగిందేంటి అని చూసేవారు అనుకోవడం ఖాయంఅయితే ఈ ఫోటోను పోస్ట్ చేసిన గ్రూపు.. ఇది మార్ఫింగ్ ఫోటో అని అంగీకరించడం కొసమెరుపు..


మరింత సమాచారం తెలుసుకోండి: