అక్కినేని కోడ‌లు స‌మంత ఓ బేబీతో థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లుతున్నాయి. స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో ఓ కొరియ‌న్ సినిమాకు రీమేక్‌గా వ‌చ్చిన ఓ బేబీని లేడీ డైరెక్ట‌ర్ నంద‌నీరెడ్డి డైరెక్ట్ చేశారు. అస‌లు స‌మంత న‌ట‌న‌కు మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అవ్వ‌డంతో పాటు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. సినిమాలో స‌మంత లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా లేటెస్ట్‌గా ఎంట్రీ ఇస్తుంది. 


సహజంగా స్టార్ హీరోల ఎంట్రీ సమయంలో మాత్రమే.. థియేటర్ల లో సందడి ఉంటుంది.  కానీ సామ్ ఎంట్రీని కూడా అదే రేంజ్ లో ప్రేక్షకులు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. హ్యూమ‌న్ ఎమోష‌న‌ల్ ట‌చ్చింగ్ స్టోరీతో తెర‌కెక్కిన ఓ బేబీతో నాగ‌శౌర్య‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సీనియ‌ర్ యాక్ట‌ర్ ల‌క్ష్మి, రావూ ర‌మేష్ త‌దిత‌రులు న‌టించారు. ఇక ఈ సినిమా తొలి రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ 2.81 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది.


నైజాం - 0.59
సీడెడ్ - 0.17
వైజాగ్ - 0.20
గుంటూరు - 0.09
ఈస్ట్ - 0.08
వెస్ట్ - 0.07
కృష్ణా - 0.12
నెల్లూరు - 0.04
-----------------------------------
ఏపీ+తెలంగాణ = 1.36 కోట్లు
---------------------------

రెస్టాఫ్ ఇండియా - 0.45
రెస్టాఫ్ వ‌ర‌ల్డ్ - 1.0 కోటి
-------------------------------------
వ‌ర‌ల్డ్ వైడ్ ఫ‌స్ట్ డే = 2.81 కోట్లు
--------------------------------------


మరింత సమాచారం తెలుసుకోండి: