హుమా ఖురేషి నార్త్ లో అనేక సినిమాలు చేసింది.  సినిమా ఆమె వ్యాపకం మాత్రమే.  అదే జీవితం కాదు.  ఢిల్లీలో ఆమె కుటుంబీకులకు అనేక హోటల్స్ ఉన్నాయి.  ఒకవైపు హోటల్స్ బిజినెస్ లో బిజీగా ఉంటూనే.. సినిమాలు చేస్తున్నది.  నార్త్ లో బాగా పాపులరైన ఈ అమ్మడు.. సౌత్ లో కాలా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.  


రజినీకాంత్ కాలా సినిమా ఎలాంటి హిట్ కొట్టిందో చెప్పక్కర్లేదు.  ఈ సినిమాతో సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు ఫోటో షూట్ లు చేస్తూ సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తోంది.  రీసెంట్ గా కాస్మోపాలిటన్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసింది.  


ఓ రెస్టారెంట్ లోని కిచెన్ లో ఫోటో షూట్ చేసింది.  చుట్టూ కిచెన్ కు సంబంధించిన వస్తువులు ఉన్నాయి. వేటేబుల్స్ ఉన్నాయి.  కిచెన్ లో చికెన్ పీస్ మాత్రం లేదు.  హుమా ఖురేషి ఇచ్చిన ఫోజును చూసి ఎవరైనా సరే వావ్ అనాల్సిందే.  థై ఫిట్ డ్రెస్ తో పిచ్చెక్కించింది.  


ఒక కాలును ముందుకు జాపి ఇచ్చిన ఫోజు అదరహో అనిపించింది.  థైస్ ఫిట్ గా ఉన్నాయి.  హుమా ఫోటోపై యూత్ చేసిన కామెంట్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.  కిచెన్ లో చికెన్ లెగ్ పీస్ అదిరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  కొందరైతే ఇంకాస్త ముందుకెళ్లి థైస్ ఫిట్ రహస్యం ఇదన్నమాట అంటూ కామెంట్ చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: