కాజల్ ముద్దు గుమ్మ, అందాల చందమామ, టాలీవుడ్లో సీనియర్ హెరోయిన్. స్టార్ స్టాటస్ సంపాదించుని సుదీర్ఘకాలం పాటు ఇండస్ట్రీని ఏలేస్తున్న నెరజాణ. కాజల్ లో గమ్మత్తైన విషయం ఏంటంటే అందమే కాదు. చక్కని నటన కూడా ఆమె సొంతం. అందుకే మంచి పాత్రలు కొన్ని ఆమెనే కోరి వెత్తుక్కుని వచ్చాయి.


ఇదిలా ఉండగా కాజల్ అమ్మ కాదు కానీ పెద్దమ్మ. ఆమె చెల్లెలు నిషా అగర్వాల్ ని పెళ్ళి అయి బాబు కూడా పుట్టాడు. కాజల్ మాత్రం ఇంకా పెళ్ళి చేసుకోలేదు. 30 ఏళ్లు దాటినా ఇప్ప‌టికీ తెలుగులో టాప్ హీరోయిన్‌గా చెలామ‌ణి అవుతున్న‌ నటీమణులలో కాజల్ అగర్వాల్ ఒకరు. అన‌టంలో సందేహం లేదు. గ‌త ఏడాది  ఆమె న‌టించిన చిత్రాల‌న్ని వరుస  బ్లాక్ బస్టర్స్ సాధించాయి.  ప్రస్తుతం   ‘సీత’ చిత్రంలో చ‌క్క‌టి న‌ట‌న ప్ర‌ద‌ర్శించి ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లందుకున్న ఆమె   అల్ట్రా గ్లామరస్ మార్గంలో వెళుతోంది.  


ఆ మ‌ధ్య ఓ  ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో , ఆమె నడుము మెరిసే దివా యొక్క దుస్తులతో పాల్గొన్న ఆమె  త‌న హాట్ హాట్ అందాల‌తో అల‌రించింది.  ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను ఇటీవ‌ల  కాజల్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేయ‌టంతో  సామాజిక మీడియానే చాలా వేడిగా మార్చి ప‌డేసింది.  దీంతో కాజల్ అందలా వేడికి యువ గుండె ఆవిర్లు కక్కుతోంది.


ఇంత బ్యూటీ కాజల్లో ఉందా అనుకునే విధంగా కొత్త యాంగిల్స్ తో ఇన్స్టాగ్రాం పేజిలో పిక్స్  అదరగొడుతున్నాయి. కాజల్ అంటే కెవ్వు కేకే సుమా అనుకోకుండా ఉండలేకపోతున్నారుట. అయినా ఈ వేది వేడి అందాల ప్రదర్శనతో చిట్టి గుండెలను ఇలా కొరికి పారేయడం న్యాయమా అంటూ చిలిపిగా కామెంట్స్ కూడా నెటిజన్లు పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: