గత ఏడాది తనకి బిగ్ బాస్ 2 లో అవకాశం అవకాశం వచ్చిందని,అయితే అక్కడ తన వ్యక్తిగత జీవితం గురించి ఇబ్బందికరమైన ప్రశ్నలడిగి తనని చాలా విసికించారని ఓ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అందులో తను పార్టిస్పేట్ చేయకుండా తప్పుకున్నానని చెప్పింది.
కానీ తాను అక్కడికి వెళ్లకపోవడమే మంచిదని అక్కడికి వెళ్లి వచ్చిన ఫ్రెండ్స్ తనకు చెప్పారని చెప్పింది ఈ నటి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ పై ఈ బ్యూటీ చేసిన వ్యాఖ్యలు ఎంత వరకు నిజమో తెలియదు గానీ ఈ షో పై కామెంట్స్ మాత్రం చాలా దుమారం రేపుతున్నాయి.