కధలు చెప్తానన్న శ్రీరెడ్డి

కధలు చెప్తానన్న శ్రీరెడ్డి

పిట్ట కథల శ్రీరెడ్డి.


టాలీవుడ్ లో వివాదాస్పద నటిగా పేరుపొందిన శ్రీరెడ్డి మల్లాది తాజాగా బిగ్ బస్ 3 కి ఎంపికైనట్టు అందరికీ తెలిసిన విషయమే.  కానీ గత రెండు రోజులు గా శ్రీరెడ్డి చిన్న పిల్లల కథలు చూసుకుంటూ టాలీవుడ్ లో చాలామంది ని ట్యాగ్ చేయడం మొదలుపెట్టింది.


అడివి లో రాజు సింహం కథని చూసి దాని యూట్యూబ్ లింక్ షేర్ చేసి టాలీవుడ్ ఇండస్ట్రీ కి రాజు  ఎన్టీఆర్ అని   'జై ఎన్టీఆర్' అని వాఖ్య లు చేసింది. అలాగే శ్రీరెడ్డి నేను దయ్యం కథలు చూసి నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాక నాగార్జున గారికి ఈ కథ చెప్తాను దెబ్బకు భయపడి పారిపోతారు అప్పుడు ఎన్టీఆర్ బిగ్ బాస్ హౌస్ లోకి రీఎంట్రీ ఇస్తారు ఎలా ఉందిరా ఐడియా అని అడిగింది.


ఇంకొక కథను దురాశ దుఃఖాన్ని చేటు అనే కథను  ఉన్నదానితో సరిపెట్టుకోవా లని లేదంటే దురాశకు పోతే నాగబాబు గారు లాగా తయారవుతారు అని చెప్పి ట్యాగ్ చేసింది.  


కామెంట్స్‌లో ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయొద్దు. ఇతరుల పరువుకు నష్టం వాటిల్లేలా గానీ, వ్యక్తిగత దాడి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు. ఏ వర్గాన్ని కించపరచేలా కామెంట్స్ ఉండరాదు. ఈ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండని కామెంట్లను అభ్యంతరకరమైనవిగా గుర్తించండి వాటిని తీసివేసేందుకు మాకు సహకరించండి- ఇండియాహెరాల్డ్ గ్రూప్