నందమూరి బాలకృష్ణ తో రెండు సినిమాలలో నటించిన రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన, గుర్తు చేయాల్సిన పనిలేదనే చెప్పాలి. షార్ట్ ఫిల్మ్స్ లోనూ, వెబ్ సీరిస్ లలోనూ సెక్స్ సీన్లలో బోల్డ్ గా రెచ్చిపోతూ కూడా ఉంటుంది రాధికా ఆప్టే. ఈ విషయంలో ఆమె ఎలాంటి మొహమాటాలకూ పోదని ఎప్పుడో రుజువు అయ్యింది. అలా రాజీపడకుండా, న్యూడ్ గా నటించడానికి మొహమాట పడకుండా నటిస్తున్న రాధికకు సంబంధించి ఒక వీడియో ఇప్పుడు రచ్చగా తయారైంది. గతంలో ఇలాంటి వీడియోలు వచ్చి సంచలనం సృష్ఠించిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు దానికంటే ఎక్కువ సంచలనం ఇప్పుడవుతుంది. 

'ది వెడ్డింగ్ గెస్ట్' అనే హాలీవుడ్ సినిమాలో దేవ్ పటేల్ తో కలిసి రాధిక నటించిన సెక్స్ సీన్ లీక్ అయ్యింది. ఆ లీక్ పై రాధిక విరుచుకుపడుతూ ఉంది. కొంతమంది సైకోలు ఆ వీడియోను లీక్ చేశారని రాధిక వాపోతోంది. ఈ సందర్భంగా ఆమె మరో సందేహాన్ని వ్యక్తంచేసింది. అదేమిటంటే.. సెక్స్ సీన్లను కేవలం ఆడవాళ్ల కోణం నుంచే ఎందుకు చూస్తారు? అని రాధికా ఆప్టే ప్రశ్నిస్తోంది. ఇది కూడా నిజమే కదా.. ఇలాంటి సీన్స్ లో నటించాలి అంటే ఇద్దరు ఆర్టిస్టులు పక్కా ఉండాల్సిందే...అది ఇద్దరు మగా, లేకా ఇద్దరూ ఆడా..ఇదీ కాక ఒక మగ, ఆడా అనేది అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు ఒక్కరిని మాత్రమే టార్గెట్ చేస్తే ఎలా..? 

అంటే ఆ సెక్స్ సీన్లలో ఫలనా హీరోయిన్ నటించిందని ఆమెనే ఎందుకు హైలెట్ చేస్తారు? అదే సీన్లో మేల్ ఆర్టిస్ట్ కూడా ఉంటాడు కదా.. అతని పేరును ఎందుకు హైలెట్ చేయరు? అని రాధిక ప్రశ్నిస్తోంది! మొత్తానికి చాలా ఫెమినిస్టిక్ భావజాలంతో, ఎంతో అమాయకమైన ప్రశ్నను అడిగింది రాధికా ఆప్టే. మరి ఈ ప్రశ్నకు సభ్యసమాజమే సమాధానం ఇవ్వాలి! ఇలాంటి సీన్స్ చూడాలని తహ తహలాడే వాళ్ళే మళ్ళీ వీటి పైన కామెంట్ కూడా చేస్తుంటారు..ఈ విషయం కూడా ఎవరికీ అర్థం కానిది. 



మరింత సమాచారం తెలుసుకోండి: