బిగ్ బాస్ 3  కంటెస్టెంట్ లో తనదైన ముద్ర వేసి న అందగాడు అలీ. ఈ కుర్రాడు అక్షరాలా హైదరాబాద్ వాడు సెయింట్ జాన్స్ విద్యాసంస్థలూ డిగ్రీ వరకు చదువుకున్నాడు. మొదట్నుంచీ మోడలింగ్ మీద ఆసక్తి ఉండటంతో ఆ దిశగా ప్రయత్నం చేస్తూనే మరో పక్క ఉద్యోగం కోసం దుబాయ్ కి వెళ్లాడు. అక్కడ కొంత కాలం ఉద్యోగం చేసి వెనక్కి వచ్చిన తర్వాత నటనా రంగం వైపు పూర్తిగా దృష్టి సారించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో క్రమంగా దూసుకుపోయాడు .అలీకి సికింద్రాబాద్ లో ఒక హోటల్ కూడా ఉంది అద్భుతమైన ఇరానీ రుస్సో అలరించే ఈ రెస్టారెంటుకు మంచి పేరే ఉంది. ఒక పక్క అది నడుపుతూనే దక్షిణాది సినీ పరిశ్రమలో అవకాశాల కోసం బాగా తిరిగాడు అలీ. అందులో భాగంగా అలిరెజాకు రెండు వేల ఎనిమిదిలో బాలీవుడ్ లో ఛాన్స్ వచ్చింది.


మణిశంకర్ దర్శకత్వంలో వచ్చిన ముఖ్యుడే చిత్రం లో నటించాడు. ఆ సినిమా బాగా ఆడలేదనుకోండి అయితే అతని నటనకు మాత్రం మంచి పేరు తెచ్చింది ఆ చిత్రం. అంతకు ముందే సినీ రంగంపై ఆసక్తి ఉండటంతో తెలుగు తమిళ హిందీ కన్నడ సినీ రంగాల్లో తన ప్రయత్నం చేశాడు. అలా ఇండస్ట్రీలో పాపులర్ ఫేస్ గా పాపులరయ్యాడు. తానొకటి తలిస్తే విధి ఒకటి తలిచినట్టు అలిరెజాకు వెండి తెరపై గొప్ప అవకాశాలు రాకపోయినా బుల్లితెరపై మంచి అవకాశాలు వచ్చాయి. రెండు వేల పదిలో వచ్చిన పసుపు కుంకుమ సీరియల్ జీ తెలుగు లో ఒక ఊపు ఊపింది. లీడ్ క్యారెక్టర్ గా అద్భుతమైన నటనను ప్రదర్శించాడు అలిరెజా ఆ సీరియల్లో పల్లవి హీరోయిన్ గా మంచి కాంబినేషన్ సెట్ అయ్యింది. ఆ సీరియల్ కనీవినీ ఎరుగని మీదుగా ఏకంగా పన్నెండు వందల ఎపిసోడ్ లు జనాన్ని ఉర్రూతలూగించింది. ఆ సీరియల్ సాగుతుండగానే రెండు వేల పద్నాలుగులో చందమామలో అమృతం సినిమాలో మరో ఛాన్స్ వచ్చింది ఆ సినిమా లో అంత ప్రాధాన్యత కలిగిన క్యారెక్టర్ కాకపోయినా పేరు బాగానే సాధించాడు. కానీ అది అంతగా అతనికి పని చెయ్యలేదు ఆ తర్వాత రెండు వేల పదిహేను లో వచ్చిన గాయకుడు ఉచితం మాత్రం చిన్న సినిమాల్లో బెస్ట్ అనిపించుకుంది. అందులో అలీ అద్భుతంగా నటించాడు సినిమా హిట్ అయినా ఆ తర్వాత ఎందుకు అవకాశాలు కావలసినన్ని రాలేదు .


అయినా సరే పట్టు వదలని విక్రమార్కుల్లా పరిశ్రమ చుట్టూ తిరిగిన అలిరెజా సినీ మహల్లో మరో ఛాన్స్ కొట్టాడు. అలా చేస్తూనే మరో పక్క సీరియల్స్ పైనే తన దృష్టి ని కేంద్రీకరించాలి అలా కాలం సాగుతుండగా రెండు వేల పదహారు ఒక రకంగా అతనికి టర్నింగ్ పడి ఇచ్చిందనే చెప్పవచ్చు. రామ్ చరణ్ మిత్రుడిగా వచ్చిన ధృవ చిత్రం లో మంచి పేరు వచ్చింది అతడికి ఇదే ఊపుతో నా రూటే సపరేటు చిత్రం లో హీరోగా ఇరగదీశాడు అలి. అయితే ఇది ఆశించినంతగా జనానికి ఎక్కలేదనుకోండి. అక్కడి తో ఆగకుండా ఎవరు నువ్వు మోహిని సీరియల్లో చేసిన ప్రధాన పాత్ర ప్రేక్షకు లను బాగా ఆకర్షించింది. ఆపై వచ్చిన మాటే మంత్రం సీరియల్ కూడా అతనిలో ని ప్రతిభ ను చాటింది.. జనాల్లో ఈ సీరియళ్లకు మంచి పేరు వచ్చింది.


మొదట్నుంచీ మోడల్ గా ఆపై టీవీ నటుడి గా పై సినీ నటుడు గా విభిన్న కోణాల్లో తన ప్రతిభను ప్రదర్శించిన అతడి వ్యక్తిత్వం ఎంతో నెమ్మదిగా ఉంటుంది. రెండు వేల పధ్ధెనిమిదిలో మసూల్ తో అతడికి వివాహం జరిగింది ఆమె ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్నారు. సిక్స్ ప్యాక్ బాడీ తో ఎంతో హల్దీఘాట్ అంతకన్న హాపీగా అందరినీ అలరిం చే అలీన్ చూసి ఆయన అభిమాను లు బుల్లితెర మహేష్ బాబు అని ముచ్చటపడతారు కూడా. ఒకే సారి వంద పనులు చేయడం తనకు ఇష్టం ఉండదని జీవితం లో శాంతి అన్నింటికన్నా ముఖ్యమని అంటాడు అలీ. ఇలాగే బతకాలి ఈ పాత్ర మాత్రమే చేయాల ని అతడికి లేదు వచ్చిన పాత్రకు న్యాయం చేయాలని అతడి ఉద్దేశం గోళ్లు కొరకడం అతడి ఏకైక బ్యాడ్ హ్యాబిట్ రక్తం వచ్చేలా కొరికేసి కుంటాడు టెన్షల్లో ఒక ఇంటర్వ్యూ లో నవ్వేస్తూ అతడే చెప్పిన మాట ఇది ఇదండీ సిక్స్ ప్యాక్ బిగ్ బాస్ అలీ స్టోరీ.


మరింత సమాచారం తెలుసుకోండి: