ప్రేమ అనేది రెండు మనసుల మధ్య పుట్టే ఒక ఆత్మీయత అనుభూతి... ఇది ఒకప్పుడు.. ఇప్పుడు మాత్రం పేరు తీరు రెండుమార్చుకుంది.. పబ్లిక్ గా ముద్దులు ప్రైవేసీ పేరుతో ఏ దేశంకో వెళ్లి సహజీవనం పేరుతో బొర్ కొట్టేవారకు అన్ని కార్యాలను కాస్తా కానిస్తున్నారు.. సినీ ఇండస్ట్రీలో మరి ఎక్కువగా వుంది. చాలా .మంది సినీ హీరోయిన్స్  ఈ మధ్య లవ్ బ్రేకప్ చెప్పేశారు.. ఎవరెవరి ప్రేమ బ్రేకప్ అయ్యిందో ఇప్పుడు చూద్దాం..

అంజలి :
జర్నీ సినిమాతో మొదలైన వీరి ప్రేమ సహజీవనం వరకు వెళ్లింది.. ఎక్కడ చూసినా కూడా కలిసి తిరిగేవాళ్ళు ..పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నారు.. ఏమైంది కారణం తెలియదు కాని మేము ప్రెండ్స్ అంటూ వాదనకు దిగి మరి రచచ్చేశారు.. అంజలీ ప్రస్తుతం సినిమాలలో బిజీగా వుంది. 


శృతిహాసన్:
చాలా సినిమాలలో నటించింది. ఏ సినిమా కూడా ఈమెకు పేరును తీసుకురాలేదు ఇకపోతే సినిమాలు వద్దనుకొని , ప్రేమలో మునిగి తెలింది.. భాయ్ ఫ్రెండ్ తో ఏంజాయ్ చేస్తూ కొంతకాలం గడిపింది.. ఇకపోతే  ఏమైందో తెలియదు కానీ బాయ్ ఫ్రెండ్ కి టాటా చెప్పేసి సినిమా అవకాశాలు కోసం ఎదురుచూస్తుంది.. 


ఇలియానా: 
సన్నాయి నడుమున్న ఇల్లీ బేబీ.. ఈ మధ్య సినిమాల్లో కనిపించలేదు.. పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్న ఈ అమ్మడు ..భారిగా ఒల్లును కూడా పెంచింది.. ఇకపోతే అన్ని అనుకోని ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది.. ఫెమస్ అవ్వలేదనేమో అతనికి గుడ్ బై చెప్పి సినిమాలలో నటిస్తుంది..
ఇదండీ ఈ మధ్య  కాలంలో పీకల్లోతు ప్రేమలో మునిగి .. ఎంజాయ్ చేసే కారణం లేకుండా విడిపోయిన సౌత్ హీరోయిన్స్ ప్రేమ విషేశాలు.. ఇలా చాలా మందే ఉంటారు కానీ బాగా పాపులర్ అయింది మాత్రం వీరే.. 


మరింత సమాచారం తెలుసుకోండి: