గతంలో వీరిద్దరి కాంబిేషన్లో వచ్చిన జులాయి లో బన్నీ ముందుచూపు అందరికీ నచ్చడంతో రొమాంటిక్ బన్నీ కి ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం కాదు మంచి కలెక్షన్స్ ను కూడా రాబట్టింది. దానితో చాలా సినిమా అవకాశాలు వచ్చాయి.. ఈ సినిమా కూడా హిట్ అవ్వడంతో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా మళ్ళీ వీరిద్దరి కాంబోలో వచ్చింది.. దండ్రి కోసం చేసే కొడుకుగా ఈ సినిమా బన్నీ కనిపించడంతో సినిమా సూపర్ హిట్ అయింది..


ప్రస్తుతం మళ్లీ వీరిద్దరు కలిసి ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నారు ఆ సినిమానే అల వైకుంఠ పురములో.. ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. పూజ హెగ్డే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సెకండ్ షెడ్యూల్ షూట్ లో బిజీగా ఉన్న ఈ సినిమాలో మొన్న ఓ పాటను రిలీజ్ చేశారు.. ఆ పాటే రామూలో.. రాముల ఈ పాట విడుదల అయిన కొద్ది నిమిషాలకే టాప్ వ్యూస్ తో దూసుకుపోతుంది...


పూజ హెగ్డే, బన్నీ గతంలో వచ్చిన సినిమా డీజే..ఈ సినిమాలో మితమైన అందాలను ఆరోసింది పూజ.. కానీ కొద్దిరోజులు కూడా సినిమా ఆడకుండా బాక్సాఫీస్ వద్ద బోల్తాడింది.. దానితో సినిమా ఫ్లాఫ్ ను చవి చూసింది..దానితో వీరిద్దికీ కలిసి రాదని అనుకున్న త్రివిక్రమ్ సినిమా కాబట్టి ఆ చిత్రయూనిట్ భారీ అంచనాలే  ఉన్నాయి..


ఇప్పుడు మరో పాట చిత్రీకరణలో ఈ సినిమా బిజీగా ఉంది. అదేంటంటే సిరివెన్నల సీతారామ శాస్త్రి రచించిన ఈ పాట ప్రస్తుతం ఫారిస్ లో తెరకెక్కుతుంది.. ఈ పాట ను ప్రత్యేకంగా ఉండాలని ప్యారిస్ లో ఫేమస్ అయిన లిండో డ్యాన్సర్ తో కలిసి ఈ సినిమా లోని సామాజవరగమన సాంగ్ లో బిజీగా ఉన్నారు.. తాజాగా ఈ సాంగ్ విజువల్స్ నిన్న రిలీజ్ అయ్యాయి సినిమా కు ఈ ఒక్క పాట చాలు అంటూ సినీ వర్గాలు వెల్లడించాయి.. జనవరి 11న సినిమా రిలీజ్ అవుతుంది...


మరింత సమాచారం తెలుసుకోండి: