Genius: Tweet Review || English Full Review || తెలుగు ఫుల్ రివ్యూ
10:15am: పోలీసుల ఇన్వెస్టుగేషన్ లో భాగంగా పోలీసు అధికారులు తనిఖీలతో చిత్రం ప్రారంభమయింది. 10:20am: ‘‘చిరిగిననోటు చేతిలో రాయి’’ అనే పాటలో డ్యాన్స్ ‘మాస్టర్ సుందరం’ చేస్తున్న డ్యాన్స్ ప్రేక్షుకులను ఆకుట్టుకుంటుంది. 10:25am: ‘‘యాక్షన్ కింగ్’’ సుమన్ పూజరిగా పరిచయం పూజారిగా సుమన్ నటన చాలా బాగుంది. 10:30am: పప్పు (బ్రహ్మనందం) పరిచయం మొదలయ్యింది ఆటా-7 గేమ్ షో లో గెలుపొందాలనే లక్ష్యంతో బ్రహ్మనందం చేసిన హాస్యసన్నివేశం థియోటర్ లో నవ్వుల హరివిల్లులు పూయిస్తుంది. 10:40am: అటా- 7 సెలక్షన్ కోసం ‘‘ పప్పు’’ ‘‘ఈ పేటకు నేనే మేస్త్రీ ’’ పాటలోని నృత్యాలతో థియోటర్ లో అందరిని నవ్విస్తున్నాడు. 10:45am: (కాట్రాజు) ప్రదీప్ రావర్త్ ను భయంకరమైన గెటప్ లో విలన్ గా చూపించడంలో దర్శకుడు ‘ఓంకార్’ పనితీరు చాలా బాగుంది. 10:55am: (మాస్టర్ భరత్) ఓ పెద్ద హీరో కుమారుడు చిన్నబాబు తన తండ్రి సినిమా100 రోజుల ఫంక్షన్ కు వెళ్తాడు. ఆ ఫంక్షన్ లో అభిమానులు హీరో పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నటువంటి సన్నివేశం చాలా ఆకుట్టుకుంటుంది. 11:00am: ‘తాగుబోతు రమేష్’ తన హాస్య నటనాఛాతుర్యంతో హాస్యాన్ని పండిస్తూ ప్రేక్షలను అలరింపచేస్తున్నాడు. 11:05am: సీనియర్ హీరో ‘ శరత్ కుమార్’ ఒక పవర్ ఫుల్ పోలీస్ అధికారి గా నటన బాగుంది. 11:10am: ‘‘ ఏడేడా’’ అనే ఐటం సాంగ్ మొదలైంది ఈ పాటలో ‘‘ స్కార్లెట్’’ చేసిన నృత్యం ప్రేక్షకులను హాట్ హాట్ గా రంజింపచేస్తుంది. విశ్రాంతి: 11:21am: మొదటిబాగంలో మర్డర్స్, కిడ్నాప్, కన్ఫ్యూసన్ గా సాగిన చిత్రం, తర్వాత వచ్చే సందర్భంలోని పాటలో అవసరంలేని సెట్టింగులు పెట్టడంతో అంతగా ఆకట్టుకోదు, సుమన్, శరత్ కుమార్ లు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. 11:26am: రెండవబాగంలో హీరో నివాస్ (హవీశ్) పోలీస్ ఇంటరాగేషన్ లో బాగంగా ఒక ప్రత్యెక్షప్రసారంలో కనిపించిన సన్నివేశం బాగుంది. 11:32am: ‘అంబానీ అల్లుడు అనే’ పాటలో ముగ్గురు ప్రధాన పాత్రలు చేసిన నృత్యం అందరిని ఆకట్టుకుంటుంది 11:40am: హీరోయిన్, హీరోల కలయిక, ప్రేమకథాంశం చాలా బాగుంది. ‘‘ఏవేవో కళలే’’ అనే పాటలో అందమైన విదేశీ లోకెషన్స్ లో చిత్రీకరించారు. 11:46am: ఇండియ- పాకిస్థాన్ మధ్య జరిగే పోటీలో పాల్గొనే సన్నివేశం బాగుంది 11:52am: (కోటశ్రీనివాస్ రావు) ఒక హీరోకి పెద్ద అభిమాని గా నటించన సన్నివేశాలు ఆకుట్టుకుంటున్నాయి. 11:58am: సీనియర్ నటి అన్నపూర్ణ తల్లిగా తన నటన మరోసారి చాటుకుంది 12:02pm: ‘డిబ్బిరి డిబ్బిరి’ అనే ఐటం సాంగ్ లో ముగ్గురు హీరోయిన్స్ (స్వేతాబసు, అనితా, రేఖ)లు చేసిన నృత్యం ప్రేక్షలకు మంచి కనువిందునందిస్తున్నారు 12:15pm: చిత్రంలో హీరో నివాస్ ఎదుర్కొనే ఫైట్స్ సీన్స్ చిత్రికరంచిన సన్నివేశాలు బాగున్నాయి, అంతేకాకుండా ఈ సీన్ లోనే హీరో విలన్ తో మాట్లాతూ ‘‘ వాడుకుని వదిలేయాడానికి విధ్యార్థులు ఏమైనా నిరోధ్ లా’’ అనే డైలాగ్ ప్రేక్షకులను మరింత ఆకర్షించుకున్నది. 12:24pm: చిత్ర రచయిత (పరుచూరి) ఘాటైన డైలాగులతో ప్రేక్షకుల హృదయాలను ఆకర్షింపచేస్తున్నాయి. 12:30pm: చిత్రం చివరిఘట్టానికి చేరుకోబుతుండగా హీరో నివాస్ పోలీసుల నుండి తప్పించుకుంటుంటాడు. అప్పుడే ‘ ఓం ఓం హరహర’ అనే పాట మొదలైంది 12:35pm: చిత్రంలోని ఆఖరి పోరాట సన్నివేశాన్ని హీరోకు తగినట్లుగా చిత్రికరించడంలో స్టంట్ మాస్టర్ పనితీరు బేష్. ఈ క్రెడిట్ అంతా స్టంట్ మాస్టర్ కి,హీరో నివాస్ కి, డైరెక్టర్ ఓంకార్ కు చెందుతుంది. 12:35pm: లీడర్ గా ఉండు కానీ లీడర్ ను చేయకు... అనే డైలాగ్ తో కథా సుఖాంతం అవుతుంది APHerald ట్వీట్ రివ్యూ viewers కు మా ‘కృతజ్ఞత’లు
Genius Review : Cast & Crew
- Director: Ohmkkar , Producer: Dasari Kiran Kumar, Music: Joshua Sridhar
- Cinematography: Diwakaran Raghunathan, Editing : M R Varmaa, Writer: Chinnikrishna and Paruchuri Brothers
- Star Cast: Havish, Sanusha, R. Sarathkumar, Abhinaya, K. Viswanath, Kota Srinivasa Rao, Suman, Ashish Vidyarthi, Pradeep Rawat, Thagubothu Ramesh, Subhalekha Sudhakar, Nagababu, Chandramohan, Annapoorna, Krishna Bhagawan, Venu Madhav and Shweta Basu Prasad
- Genre: Action-Romantic, Censor Rating: U/A, Duration: 02:30Hrs.